Welcome to your Monday 13-April-2020 Full Name Email Phone Number Location 1. 1.ఈ క్రింది వానిలో సరి కాని జతఋష్యమూక పర్వతం - కిష్కింధకు దగ్గరలో ఉన్న ఒక పర్వతం . సుగ్రీవుడు ఈ పర్వతం మీదనే నివసించాడుఅశోకవనం - రావణుని లంకలో ఉన్న ఒక వనంకిష్కింధ - వానరులు నివసించే ప్రదేశంమధువనం - వాలి సంరక్షణలో ఉన్న వనం2. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.శతానందుడు - గౌతముడు , అహల్యల కుమారుడు2.విశ్వా మిత్రుడు -దశరథుని కుల గురువులు3.వశిష్ట వామదేవులు - గాధి కుమారుడు . యాగరక్షణార్థం రామ లక్ష్మణులను తీసుకొని వెళ్లాడు4. పరశురాముడు - రేణుక , జమదగ్నుల కుమారుడు1413124233. ఈ క్రింది వానిలో సరి కాని జతఋష్యశృంగుడు - ఇతను ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయిగౌతముడు - విభాండక మహర్షి కుమారుడుఅహల్య - గౌతమ మహర్షి భార్యపరశురాముడు - 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రీయులను సంహరించాడు4. ఈ క్రింది వానిలో సరి అయిన జత1. కార్తవీర్యార్జునుడు- పరశురాముని తండ్రి అయిన జమదగ్నిని సంహరించాడు2. భరద్వాజుడు - సప్త రుషుల్లో ఒకడు . వనవాసం చేస్తున్న రాముడు అతని ఆశ్రమాన్ని దర్శించారు3. అత్రిమహర్షి - సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు అతని ఆశ్రమాన్ని దర్శించాడు4.అనసూయ - అత్రి మహర్షి భార్య ఈమె సీతాదేవిని దివ్య వర్ణాభరణాలను ఇచ్చింది12323413412345. ఈ క్రింది వానిలో శ్రీరాముని భార్య,లక్ష్మణుని భార్య ,భరతుని భార్య ,శత్రుఘ్నుని భార్య ,జనకుని కూతురు వరుసగాసీత , ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తి , సీతసీత , ఊర్మిళ , శ్రుతకీర్తి , మాండవి , సీతసీత , మాండవి , ఊర్మిళ , శ్రుతకీ , సీతసీత , ఊర్మిళ , శ్రుతకీర్తి , మాండవి , సీత6. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.జనకమహారాజు - మిథిలా నగర ప్రభువు2. కుశధ్వజుడు - జనకమహారాజు తమ్ముడు3. సుమంత్రుడు- దశరథుని రథం తోలేవాడు4. మేఘనాథుడు - శ్రీరాముని రథసారథి1,2,32,3,41,2,41,2,3,47. ఈ క్రింది వానిలో సరి కాని జతమంథర - కైకేయి అరణపుదాసి , దుష్టస్వభావం కలదిసరమ - విభీషణుడు భార్యకైకసి - రావణుని అమ్మకుంభకర్ణుడు - సీతాపహరణం తప్పని తెల్పాడు8. Your new question!9. దశరథుడు , కౌసల్యల కుమారుడు , దశరథుడు , కైకల కుమారుడు, దశరథుడు , సుమిత్రల కుమారుడు వరుసగా1.లక్ష్మణుడు 2.భరతుడు 3. శ్రీరాముడు13232131212310. జటాయువు గూర్చి ఈ క్రింది వానిలో సరి కాని వాక్యంపెద్ద గ్రద్దదశరథుని మిత్రుడుసంపాతికి అన్నశ్రీరాముడు పంచవటిలో సీత రక్షణ బాధ్యత అప్పచెప్పాడు11. సంపాతి గూర్చి ఈ క్రింది వానిలో సరి కాని వాక్యంపక్షిరాజుజటాయువుకి అన్నలంకలో ఉన్న సీత పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వానరులకు తెల్పాడుదండకారణ్యానికి వెళ్తున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు12. జటాయువు గూర్చి ఈ క్రింది వానిలో సరి కాని వాక్యంపెద్ద గ్రద్దదశరథుని మిత్రుడుసంపాతికి అన్నశ్రీరాముడు పంచవటిలో సీత రక్షణ బాధ్యత అప్పచెప్పాడు13. శబరి గూర్చి క్రింది వానిలో సరి అయిన వాక్యం1. శ్రీరాముని భక్తురాలు2.బోయకాంత3. పంపాతీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని నివసించింది4. శ్రీరామదర్శనంతో పులకించిపోయి , పంపాతీరంలో దొరికే పళ్ళను రామునికి సమర్పించింది123234134123414. గుహుడు గూర్చి ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం1. శృంగిబేరపురానికి రాజు2. శ్రీరామభక్తుడు3.వాయుదేవుని వరప్రభావంతో అంజనకు జన్మించిన వానర శ్రేష్ఠుడు4.సుగ్రీవుని మంత్రి12231312415. ఈ క్రింది వానిలో సరి కాని జతఖరదూషణులు - శూర్పణఖ సోదరులుఅకంపనుడు - రావణుని గూఢచారులలో ఒకడుకబంధుడు - రాక్షసుడు . ఇతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవటం సాధ్యంకాదుమారీచుడు - సీతాదేవి దొరికే ఉపాయాన్ని రామునికి తెలిపింది ఇతడే16. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.మారీచుడు - రావణుని స్నేహితుడు2.మారీచుడు శ్రీరాముడు తీతేషువు ! అనే అస్త్రం ప్రయోగిస్తే నూరు యోజనాల అవతల ఎగిరిపడ్డాడు3.మారీచుడు రాక్షస మాయచేత బంగారులేడిగా రూపాన్ని ధరించి సీతాపహరణలో రావణునికి సహాయం చేశాడు4. మహాపార్యుడు - రావణుని సేనా నాయకుల్లో ఒకడు123123413412417. సరైన క్రమంలో అమర్చండి1. సుబాహుడు - విశ్వామిత్రుని యాగం భగ్నం చేస్తుండగా , శ్రీ రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా వక్షస్థలం ! చీలి మరణించాడు2. సింహిక - రాక్షసి . హనుమంతుని మింగాలని చూసింది . హనుమంతుడు తన వాడి అయిన గోళ్ళతో చీల్చి చంపాడు3. మహోదరుడు - రావణుని సేనలోని ఒక రాక్షసుడు4. విరూపాక్షుడు - మాల్యవంతుని తండ్రి123412313412418. ఈ క్రింది వానిలో సరి కాని జతవిరూపాక్షుడు - . రావణుని పక్షంలో పోరాడాడు . యుద్ధంలో ఇతనిని వాలిని వధించాడుప్రహస్తుడు - రావణుని సేనా నాయకుల్లో ఒకడుశుకసారణులు - రావణాసురుని మంత్రులుజంబుమాలి - ప్రహస్తుని కుమారుడు . రావణుని నేనలోనివాడు19. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.విభీషణుడు - రావణుని తమ్ముడు2.కుంభకర్ణుడు - రావణుని తమ్ముడు3.శూర్పణఖ - రావణుని సోదరి . రాక్షసి4.విద్యుజ్జిహ్వుడు - శూర్పణఖ భర్త123234134123420. ఈ క్రింది వానిలో సరి కాని జతవిభీషణుడు - సీతాపహరణం తప్పని తెల్పాడు . శ్రీరాముని శరణుకోరాడుకుంభకర్ణుడు - శ్రీరాముడు ఐంద్రాస్త్రం వేయగా శిరస్సు తెగి మరణించాడుశూర్పణఖ - . రాక్షసి , లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి ఈమెను కురూపిని చేశాడువిద్యుజ్జిహ్వుడు - ఇతని భార్య సరమ21. ఇంద్రజిత్తు గూర్చి ఈ క్రింది వానిలో సరి అయిన జత1.రావణుని పెద్ద కుమారుడు2. ఇతని అసలు పేరు మేఘనాథుడు3. ఇంద్రుని ఓడించడం వల ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది4. లక్ష్మణుని చేతిలో మరణించాడు123234134123422. ఈ క్రింది వానిలో సరి కాని జతసరమ - విభీషణుని భార్యత్రిజట - విభీషణుడు , సరమల కుమార్తెశూర్పణఖ - లంకలో సీతకు కాపలా ఉన్న రాక్షసిఖరదూషణులు - శూర్పణఖ సోదరులు23. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.అకంపనుడు - రావణుని గూఢచారులలో ఒకడు2.భరద్వాజాశ్రమం - గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉంది3.చిత్రకూటం - ఒక పర్వతం4.దండకారణ్యం - ఇక్కడే రాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన నిర్మించాడు123234134123424. ఈ క్రింది వానిలో సరి కాని జత1.దండకారణ్యం - మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్న ప్రశాంత ప్రదేశం2. దండకారణ్యం వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం . దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం వల్ల దీన్ని దండకారణ్యం అని పిలుస్తారు3. పంచవటి -' గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం , వనవాసం చేస్తున్న సీతా రామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు4.మహేంద్ర పర్వతం - ఆంజనేయుడు ఇక్కడి నుండే సముద్రలంఘనం చేశాడు1231234134ఏదికాదు25. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.మహేంద్ర పర్వతం - సప్తకుల పర్వతాల్లో ఒకటి2.కోసలదేశం - సరయూ నదీ తీరంలో ఉంది3.అయోధ్య - కోసల దేశరాజధాని4. పుష్పక విమానం - కుబేరుని విమానం123234134123426. హనుమంతుడు సరి కాని గూర్చి వాక్యం 1.వాయుదేవుని వరప్రభావంతో అంజనకు జన్మించిన వానర శ్రేష్ఠుడు2.సుగ్రీవుని మంత్రి3. సముద్రం లంఘించి సీత జాడ తెలుసుకొని , రామునికి విషయం చెప్పిన శ్రీరామభక్తుడు4.లంకను కాల్చి రామబలం రాక్షసులకు తెల్పాడు123234134123427. ఈ క్రింది వానిలో సరి అయిన జత1. తాటక - యక్షిణి2 గుహుడు - శృంగిబేరపురానికి రాజు3. గుహుడు దండకారణ్యానికి వెళ్తున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు4. లంకిణి - లంకాధిదేవత123234134123428. ఈ క్రింది వానిలో సరి అయిన జత1. మాతలి - ఇంద్రుని రథసారథి2.దధీముఖుడు - సుగ్రీవుని మేనమాము3.అంగదుడు - వాలి , తారల కుమారుడు4. నలుడు - విశ్వకర్మ యొక్క కుమారుడు123234134123429. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.శరభంగ మహర్షి - మహాతపస్వీ దైవసాక్షాత్కారం పొందినవాడు2.శరభంగ మహర్షి -తన తపః ఫలాన్ని అంతా శ్రీరాములు ధారపోశాడు3.సుతీక్ష్ణ మహర్షి - సీతా రామ లక్ష్మణులు వనవాసకాలంలో అతని ఆశ్రమాన్ని దర్శించగా , తన తహ ఫలానంలో శ్రీరామునికి ధారపోశాడు 4.అగస్త్య మహర్షి - వింధ్య పర్వత గర్వాన్ని అణిచివేశాడు123123413423430. ఈ క్రింది వానిలో సరి అయిన జత1. పుష్పక విమానం - కుబేరుని విమానం2.విరాధుడు - తుంబురుడనే గంధర్వుడు . కుబేరుని శాపం వల్ల విరాధుడు అనే రాక్షసునిగా మారాడు3. శరభంగా మహర్షిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని రామునికి చెప్పింది ఈ విరాధుడే4.ఈ విరాధుడే సుషేణుడు - తారతండ్రి , వానరరాజు , వాలికి మామగారు , అంగడుని తాత12123412323431. ఈ క్రింది వానిలో సరి అయిన జత1.జాంబవంతుడు - వానర రాజు2.సురస - నాగమాత3.మైనాకుడు - ఒక పర్వతం4. లంకానగరం - త్రికూట పర్వతం మీద ఉంది123423413412332. ఈ క్రింది వానిలో సరి కాని జతమేనకా , హేమవంతుల కుమారుడుఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగ గొడుతున్నపుడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడుహనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు పైకి వచ్చి , తన మీద విశ్రమించమని కోరాడుఏదికాదు33. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1 . శ్రీరాముణ్ణి చూడాలని ఉంది . వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు .2 . తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు . దాశరథి .3. శ్రీరాముడు వచ్చి , దశరథుడికి , కైకేయికి పాదాభివందనాలు చేశాడు . దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప4.రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు134212431432142334. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి1 . శృంగిబేరపురం చేరాడు2.విషయం తెలిశాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు3.భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు4.గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధసన్నద్ధుడయ్యాడు314223413124321435. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1.శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది .2 తనకు రాజ్యమైనా , వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు .3 శ్రీరాముడు , దశరథుడు శ్రీరామపట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు .4 . శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది .432143121243421336. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1.శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు .2. భరతుడు పర్ణశాలకు చేరుకుని , శ్రీరాముణ్ణి చూసి దు : ఖించాడు .3 . భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు .4 . పదునాల్గవ సంవత్సరం రాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు . భరతుడు .214321342431234137. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1 . లక్ష్మణా ! ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు భరతుడికి చెప్పి నీకే ఇప్పిస్తానన్నాడు రాముడు .2.భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడన్నాడు లక్ష్మణుడు .3. అడవిలో మృగాల అలజడి మొదలైంది . కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో రాముడు .4.భరతుడు శృంగిబేరిపురం చేరాడు .431242134321423138. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1. ఆ నావలో నదిని దాటినవారు అడవిలోకి ప్రవేశించారు .2. సాయంత్రానికి సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమానికి చేరారు .3. గంగను దాటడానికి సీతారామ లక్ష్మణుల కోసం నావను ఏర్పాటు చేశాడు గుహుడు .4. అడవిలో ముందు లక్ష్మణుడు , వెనక సీత , ఆ వెనక రాముడు నడిచారు .314234123124342139. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరతశత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు .2.తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు .3.మరణించిన దశరధుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు4. ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవనాడు భరతశత్రుఘ్నులు అయోధ్య చేరుకున్నారు .314234123124342140. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1 . సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాల్మీకి .2 . ఇంతలో ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు .3.స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూవున్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు .4 . అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడచింది .314234123124342141. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1 . మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు .2 . మారీచ , సుబాహులు అనుచరులతో వచ్చారు .3. మరు నిమిషంలో ' ఆగ్నేయాస్త్రం ' తో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు .4. రాముడు ' శీతేషువు ' అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు .241324312314234142. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1 . విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల - అతిబల విద్యలను ఉపదేశించాడు .2 . ఓ రాజా ! నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను .3.వశిష్ఠమహర్షి , ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు .4 . రాముడు శబ్దభేది విద్యను ప్రదర్శిస్తూ తాటకపై బాణ ప్రయోగం చేశాడు .231421342431234143. కింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చండి .1. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు .2 . మిథిలలో అహల్యా తముల పెద్దకుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు .3. ఇచ్చినమాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు .4 . నారదమహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు .413242134123423244. క్రింది వాటిలో సరికానిదిశ్రీరాముని గొప్పతనాన్ని వ్యాసుడు నారదుడు వల్ల తీసుకున్నాడుతాటక ఒక యక్షినిపరశురాముడు చేతిలో శివధనస్సు ఉంటుందిరామాయణాన్ని పౌలస్త్య వధ అని కూడా అంటారు45. క్రింది వాటిలో సరైనది 1.బల ,అతిబల అనే విద్యలు ఆకలి దప్పికలు లేకుండా చేస్తాయి2.పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించినది దశరథుడు 3.విశ్వామిత్రుడి వెంట రాముని పంపమని దశరథుడికి సలహా ఇచ్చింది వశిష్టుడు 4. శ్రీరాముడు పంచవటి లో నివసిస్తున్న విషయాన్ని అయోధ్యకు చేరవేసింది గుహుడి మంత్రి సుమంత్రుడు34134234123446. క్రింది వాటిలో సరికానిదిగతజలసేతుబంధనం - పూర్తయిన తర్వాత సలహాలు ఇచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారుస్థితప్రజ్ఞత - సంతోషాలకు పొంగకుండ, బాధలకు కుంగకుండ ఉండటంకబంధ హస్తాలు - చేతికి చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరం కాదుసుగ్రీవాజ్ఞ - పాటించవలసిన అవసరం లేని అగ్ని47. క్రింది వాటిలో సరికానిది 1.పుష్పక విమానంలో శ్రీరాముడు నందిగ్రామం చేరుకున్నాడు2. శ్రీరాముడు రావణుడిపై చివరిసారిగా ప్రయోగించింది బ్రహ్మాస్త్రం 3 .శక్తి అనేది రావణుడు ప్రయోగించిన ఆయుధం4. అంత్రాణం అనేది కుంభకర్ణుని ఆయుధం123234134123448. క్రింది వానిలో సరైనది1.ఇంద్రజిత్తు రామ రావణ యుద్ధంలో అర్జునుని చేతిలో ఓడిపోయాడు 2. దశరథుడి ది సూర్యవంశం 3.మారీచ ,సుబాహులు సోదరులు 4.అహల్యా గౌతముల పెద్ద కుమారుడు శతానందుడు23234123412349. క్రింది వాటిలో సరికానిది1.మధువనం లో కపుల అల్లరి అనే సంఘటన హనుమంతుడు లంకకు వెళ్లి వచ్చాక జరిగింది2 . హనుమంతుడిని రావణుడు చంపమని అడగ్గా దూతను చంపడం భావ్యం. కాదన్నాడు విభీషణుడు3. లంకను కాల్చి ఆ అదృష్టమనే పర్వతాన్ని ఎక్కాడు 4.హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడు అనే విషయాన్ని వానరులకు తెలిపింది దధిముఖుడు1234123123450. క్రింది వాటిలో సరికానిదిరామవ లోక చరిత రచించినది ప్రకాశ బట్టురామ చరిత మానస్ రచించినది తులసి దాస్నిర్వచనోత్తర రామాయణం రాసింది తిక్కనవిచిత్ర రామాయణం రాసింది కంబ51. క్రింది వాటిలో సరికానిదిరామాయణంలో సంఖ్యశ్లోకాల సంఖ్య 24000రామాయణం ప్రధానంగా మంచి చెడుల మధ్య జరిగిన యుద్ధంరామాయణాన్ని సంస్కృతం లో రచించినది వ్యాసు డు52. క్రింది వానిలో సరైనది1.రఘువంశం రామ చరిత్ర పూర్వ చరిత్రను కూడా వివరిస్తుంది2.రామ్ లీల నాటకం పంజాబీ లో ప్రసిద్ధి 3.తెలుగులో తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రచించాడు4.ఉడుతాభక్తి లక్ష్మణ రేఖ లాంటి పదాలు రామాయణం వల్ల పుట్టాయి1232341341234