Welcome to your DSC-SGT REVSION TEST 1 Full Name Email Phone Number Location 1. ప్రపంచంలో అత్యంత విశాలమైన నది ఏది?1.అమెజాన్2.పసుపు నది3.నైలు నది4.బ్రహ్మపుత్ర1234 2. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది?1.నీలి తిమింగలం2.ఒంటె 3.ఏనుగు4.హిప్పో1234 3. ఎగిరే పక్షులలో పెద్దవి …….1. గ్రద్దలు2. గబ్బిలాలు3. రాబందులు4. పైవేవీకావు1234 4. ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ……1. హమ్మింగ్ బర్డ్2. ఆస్ట్రీచ్3. గోల్డెన్ ఈగల్4. పిజియన్1234 5. ప్రపంచంలోనే అతి పెద్ద మెదడు కలిగినది ……1. హమ్మింగ్ బర్డ్2. ష్రూ ఎలుక3. గోల్డెన్ ఈగల్4. నీలి తిమింగలం1234 6. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమతం1. హిందూ మతం2. జైన మతం 3.బౌద్ధమతం 4. ఇస్లాం మతం1234 7. అత్యంత తేలికైన లోహం1. లిథియం2. బోరాన్ 3.అల్యూమినియం4. సిలికాన్1234 8. ప్రపంచంలో కాఫీ ఎక్కువగా పండే దేశం1. బ్రెజిల్2. అర్జెంటీనా3. ఇండియా 4.చైనా1234 9. భారత దేశంలో స్త్రీల జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రం1. కేరళ 2.హర్యానా 3.బీహార్ 4.ఉత్తర ప్రదేశ్1234 10. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం1. జపాన్ 2.ఇంగ్లాండ్ 3. నార్వే4. స్పెయిన్1234 11. గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్, 2021కి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ భారతీయ నగరం ఎంపిక చేయబడింది?[A] న్యూఢిల్లీ[బి] హైదరాబాద్[సి] విశాఖపట్నం[D] కొచ్చిన్1234 12. .భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏ నగరంలో మానవ అంతరిక్ష విమాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది?[ఎ] బెంగళూరు[B] విశాఖపట్నం[సి] శ్రీహరికోట[D] చల్లకెరె1234 13. "MV ప్రీమియర్" అనే పేరుగల బంగ్లాదేశ్ నౌక ఏ నది గుండా త్రిపురకు ట్రయల్ రన్ చేసింది?[A] బ్రహ్మపుత్ర[B] గుమ్టి[సి] గంగ[D] తీస్తా1234 14. మెరైన్ ఎకోసిస్టమ్స్ (MECOS-3)పై మూడవ అంతర్జాతీయ సింపోజియంను ఏ నగరం నిర్వహించనుంది?[A] ముంబై[B] న్యూఢిల్లీ[సి] గోవా[D] కొచ్చిన్1234 15. ఇటీవల వార్తల్లో కనిపించిన టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది?[A] ఆస్ట్రేలియా[B] దక్షిణాఫ్రికా[C] న్యూజిలాండ్[D] ఫిలిప్పీన్స్1234 16. భారతదేశంలో మొట్టమొదటి ఫుడ్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది?[A] వారణాసి[B] ఘజియాబాద్[సి] పూణే[D] తంజావూరు1234 17. వార్తలు చేస్తున్న షాహిద్ బెహెస్తీ టెర్మినల్ ఏ నౌకాశ్రయంలో భాగం?[A] షాంగై నౌకాశ్రయం[B] చబహర్ పోర్ట్[C] సింగపూర్ పోర్ట్[D] జెబెల్ అలీ పోర్ట్1234 18. ఇటీవల వార్తల్లో కనిపించిన రాఖీగర్హి, ఏ రాష్ట్రంలో ఉన్న పురాతన ప్రదేశం?[A] హర్యానా[B] గుజరాత్[సి] ఒడిశా[D] పంజాబ్1234 19. వార్తల్లో కనిపించిన బోగీబీల్ ఏ రాష్ట్రంలో ఉంది?[A] సిక్కిం[B] అస్సాం[సి] ఉత్తరాఖండ్[D] పశ్చిమ బెంగాల్1234 20. వార్తల్లో కనిపించే మనా పాస్ ఏ రాష్ట్రం / యుటిలో ఉంది?[A] హిమాచల్ ప్రదేశ్[B] సిక్కిం[సి] లడఖ్[D] ఉత్తరాఖండ్1234 21. చిచ్చుబుడ్డి గేయ రచయిత1. గురజాడ అప్పారావు2. బాలాంత్రపు రజనీకాంతరావు3. అలపర్తి వెంకట సుబ్బారావు4. పెద్దింటి సత్యనారాయణమూర్తి1234 22. క్రింది వాటిలో సరికాని జత1. ఎలుకమ్మ గేయం - కస్తూరి నరసింహ మూర్తి2. తారంగం గేయ రచయిత చింతా దీక్షితులు3. పడవ గేయ రచయిత దుప్పలపూడి వెంకటసుబ్బయ్4. ఉడతా ఉడతా ఊహ్ గేయ రచయిత సమతా రావు1234 23. క్రింది వాటిలో సరికానిజత1. చందమామ రావే గేయం - తాళ్లపాక అన్నమయ్య2. శుభదాయని గేయం - కమ్మిశెట్టి వెంకటేశ్వర్లు3. అమ్మ ఒడి గేయ రచయిత - దేవులపల్లి కృష్ణశాస్త్రి4. మేలుకొలుపు గేయ రచయిత - వెలగా వెంకటప్పయ్య1234 24. క్రింది వాటిలో సరైన జత1.మ్యావ్ మ్యావ్ గేయం - జై సీతారాం2. అద్దాల బస్సు గేయం - బాలాంతపు రజనీకాంత్ రావు3. వాన గేయం - పాయల సత్యనారాయణ రావు4. పాప నవ్వు గేయం - చింతా దీక్షితులు 1.1232.2343.1244.12341234 25. జతపరచండి1. సుమతీ శతకం2. మహాభారతం3. కాళికాంబ శతకం 4.సుభాషిత రత్నాలు5. సుభాషిత త్రిశతిఅ.ఎర్రన ,తిక్కన ,నన్నయఆ. వీరబ్రహ్మేంద్రస్వామిఇ. బద్దెన ఈ.ఏనుగు లక్ష్మణ కవిఉ.భర్తృహరి 1.231452.234153.243154.234511234 26. నాయనా పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చే వాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పినది ఎవరు1. నాళం కృష్ణారావు2. తాపీ ధర్మారావు 3.చిలకమర్తి నరసింహం4. దాశరథి కృష్ణమాచార్యులు1234 27. క్రింది వాటిలో సరైనది కానిది1. లియో టాల్‌స్టాయ్ ఒక రష్యన్ రచయిత2. సమరం శాంతి లియో టాల్‌స్టాయ్ ప్రసిద్ధ రచన3. అన్నా కెరినినా లియో టాల్‌స్టాయ్ సృష్టించిన పాత్ర4. లియో టాల్ స్టాయ్ నవలలు తప్ప అన్ని రచనలు చేశాడు1234 28. క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి1. బసవరాజు అప్పారావు2. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ3. తాళ్ళపాక అన్నమయ్య4. సొదుం రామ్మోహన్1234 29. క్రింది వాటిలో సరికానిది1. సొదుం రామ్మోహన్ 20వ శతాబ్ద కవి2.సొదుం రామ్మోహన్ నిఘంటు నిర్మాణం కూడా చేశాడు3.సొదుం రామ్మోహన్ విశాలాంధ్ర మరియు ఆంధ్రప్రభ పత్రికలో పనిచేశారు4.ఏది కాదు1234 30. క్రింది వాటిలో గురజాడ అప్పారావు గారు రచించిన నవలలు 1. పూర్ణమ్మ ,కన్యక2. లవణరాజు కథ ,దిద్దుబాటు3. దిద్దుబాటు ,సంస్కర్త హృదయం4. కొండు భట్టియం , బిల్హణీయం1234 31. రావూరి భరద్వాజ గారి తొలి కథ మరియు జ్ఞాన్ పీఠ్ అవార్డు తెచ్చిన నవల వరుసగా 1. పాకుడురాళ్ళు ,విమల2. విమల ,పాకుడురాళ్లు3. కీలుగుఱ్ఱం, ఉడుతమ్మ ఉపదేశం4. పాకుడు రాళ్లు ,కీలుగుఱ్ఱం1234 32. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారు పొందినది1. జ్ఞాన్ పీఠ్ పురస్కారం2. కళాప్రపూర్ణ3. సోవియట్ భూమి గాంధీ పురస్కారం4. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు1.1232.2343.1244.12341234 33. క్రింది వాటిలో సరైనది 1.గురజాడ అప్పారావు 1862 లో జన్మించారు 2.గురజాడ అప్పారావు రాసిన ప్రసిద్ధ గేయం కన్యాశుల్కం3.గురజాడ అప్పారావు బిరుదు నవయుగ వైతాళికుడు4.కద్దు అనగా కలదు1.1232.2343.1244.12341234 34. సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు అనేవి వీరి యొక్క రచనలు1.వేంకట హనుమంతరావు2. వేంకట పార్వతీశ కవులు3. వింజమూరి శివరామారావు4. రావూరి భరద్వాజ1234 35. క్రింది వాటిలో రావూరి భరద్వాజ రచించిన నవలలు1. అపరిచితులు ,కథా సాగరం2. ఉడుత ఉపదేశం ,కీలుగుఱ్ఱం3. కరిమింగిన వెలగపండు, జల ప్రళయం4. ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు1234 36. అవధాని రమేష్ రచన కానిది1. గుజ్జనగూళ్ళు 2.అహంకారం 3.కాసుల పేరు 4.మూడు మంచి కథలు1234 37. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఖండకావ్యాలు1. జడ కుచ్చులు ,కష్టకమల2. వనమాల ,మాధురీ దర్శనం3. స్వప్న కుమారం ,జడ కుచ్చులు4. రమ్య లోకం, మాధురి దర్శనం1.122.133.234.241234 38. కిందివాటిలో సరైన వాక్యం1. బాలాంత్రపు వెంకట రావు గారు తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు2. ఓలేటి పార్వతీశం గారు పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు3.1,24.ఏది కాదు1234 39. చూపుమేర , పలుకుమేరల ప్రస్తావన గల నైపుణ్యం . 1 ) శ్రవణం .2 ) భాషణం3 ) పఠనం 4 ) లేఖనం1234 40. నిగూఢార్థం కనుగొనుట , సూచనలను అనుసరించుట అను స్పష్టీకరణాలు గల బోధన లక్ష్యం .1 ) జ్ఞానం 2 ) అవగాహన3 ) రసానుభూతి 4 ) భాషాభిరుచి1234 41. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించవలసిన విలువలు .1) అగణిత విలువలు 2) పరిమిత విలువలు3) హృదయగత విలువలు 4 ) పరీక్ష విలువలు1234 42. కనీస అభ్యసన స్థాయిల ప్రాతిపదికాంశాలలో ఒకటి ?1 ) అభ్యసన కాలం 2 ) జవాబుదారీతనం3 ) బోధన సమయం 4 ) ఇంటిపని1234 43. ధ్వని , శైలి , రసం , అలంకారాలు , ఛందస్సు మొ॥గు అంశాలతో కూడిన జ్ఞాన రాశి .1 ) భాషా జ్ఞానం 2 ) విషయజ్ఞానం 3 ) సాహిత్య జ్ఞానం4. సామాజిక జ్ఞానం1234 44. క్లుణ్ణ, విస్తార పఠనాలకు చిత్రాన్ని ఆయత్తపరచే పఠనం .1 ) ఆదర్శ పఠనం2 ) మౌన పరసం3 ) ప్రకాశ పదనం 4 ) మండూకప్లుతి పఠనం .1234 45. నిలువు గీతలు , అడ్డుగీతలు , ఏటవాలు గీతలు , అర్థ చంద్రాకార గీతలు , వృత్తాలు మొ॥గు వాటిని మొదట నేర్పి ఆ తర్వాత రాత నేర్చే విధానం , 1 ) ప్రాచీన2 ) ఆధునికం 3 ) పురాకృతం 4 ) అత్యంత ప్రాచీనం1234 46. Which of the following has been pattern Subject + Verb + Object ?1.He insisted on my reading the letter.2.He admitted his mistake.3.Reading French is easier than speaking it.4.There is no point in my working late.1234 47. An interrogative sentence ends with:1.a full stop2.a question mark3.an exclamatory mark4.a comma1234 48. .I don't know she replied with her eyes welling up.1)simple past2)past continuous3)past perfect4)past perfect continuous1234 49. .He's really sick and mummy says he needs an operation.1)present tense2)past tense3)future tense4.none234 50. We......... English for five years Choose the correct tense lor the 1. has been studying 2. have been studying 3. have been studied 4. have studied1234 51. I have been writing letters o'clock this morning .This sentence means :1.I wrote letters this morning . 2. I have already completed writing lette 3.i finished writing letters at 6 o'clocks morning . Gogal 4.started writing letters at6 o'clocks morning and I am still writing .1234 52. Gopal....... in this office for the last h Everyone here .... him .Choose the correct set of tense fon that fits the blanks respectively . 1.have been working . like2.has been worked . liked 3. has been working . likes 4. have been worked . like1234 53. Choose the verb that is not general used in the present continuous tense among the following . 1.Love 2.Watch 3.Play 4.Wat1234 54. Choose the sentence in simple prestense 1.Who played along with you ? 2. Who works along with you ? 3. He played along with you . 4. Books were sold1234 55. I had my meal at the restaurant and returned to my room.1)simple past2)past continuous3)past perfect4)past perfect continuous1234 56. I heard a noise from above as I had openedthe door.1)simple past2)past perfect3)past perfect continuous4)past continuous1234 57. The sound is a familiar one.1)simple past2)simple present3)simple future4)past perfect1234 58. I took out my box of matches and lighted the kerosene lamp on the table.1)present tense2)past tense3)future tense4)none of these1234 59. The house was not electrified.1)simple present2)simple past3)simple future4)past perfect1234 60. It was a small rented room.1)past tense2)present tense3)future tense4)none of these1234 61. The following structure of the sentence which is in future perfect tence1. S + will have been + ing + O2. S + will have been + V4 + O3.S + will have + ing + O4.S + will have + V3 + O1234 62. S + have + V3 + othis is a structure of the sentence which is in following tense1. Present perfect2 past perfect3. Present continuous4. Present perfect continuous.1234 63. S+ h.v + V3 + by + O It is a structure of following sentence1. Active voice2.passive voice3. simple sentence4. Complex sentence1234 64. What Status does Article 343 of Indian Constitution give to English as per Lan guage Act 1963?1) It is official language2) It is unofficial language3) It is a foreign language4) It is associate official language1234 65. Who was the Inspector of Education in India, working in Bengal that endeavoured to bringforth New Method of teaching English for Indian students?1) Harold E. Palmer2) Michael West3) Macaulay4) Prof. Gokak1234 66. Who said, "English is a gift of Goddess Saraswathi to Indians"? 1) Bapuji2) Nehruji 3) Nethaji4) Rajaji1234 67. Name of the social reformer who requested William Bentinck to introduce English in India is1) Raja Gopalachari2) Raja Ram Mohan Roy3) Tagore 4) Tilak1234 68. English is not the Mother Tongue of one of the following countries. Identify it.1) South Africa2) Newzealand3) Canada4) Polland1234 69. It is not a problem of teaching English in India1. Lack of efficient faculty2. Short classrooms3. Traditional teaching methods4. Improper teaching methods1234 70. క్రింది వాటిలో సరైనవి1. పది లక్షలు=ఒక మిలియన్2. ఒక కోటి=10 మిలియన్లు3. 10 కోట్లు =100 మిలియన్లు4. 100 కోట్లు=ఒక మిలియన్లు 1.1,3,42.1,2,43.2,3,44. 1231234 71. ఆరంకెల అతిపెద్ద సంఖ్య కు ఒకటి కలుపగా వచ్చు సంఖ్య?1. కోటి2. లక్ష3. 10 లక్షలు4. 10 కోట్లు1234 72. క్రింది ఇచ్చిన సంఖ్య ల జతలలో ఏ సంఖ్య ల జతలలో మొదటి పూర్ణాంకం రెండవ పూర్ణాంక సంఖ్యకు ఎడమవైపు ఉంటుంది1.895,239 2.1001,10001 3.1008,24445 4.123,3211.1232.2343.1344.12341234 73. ఈ క్రింది వానిలో సరైనది1. సంఖ్య రేఖపై కనిష్ట పూర్ణాంకం చూపించలేము2. సంఖ్య రేఖపై గరిష్ట పుర్ణాంకాన్ని చూపగలము1. ఒకటి మాత్రమే సరైనది2. 2 మాత్రమే సరైనది3. 1,2 సరికావు4. పై రెండు సరైనవే1234 74. 3,15,645 ను విస్తరణ రూపంలో రాయండి1.30000+15000+600+40+52.3000000+10000+5000+60+40+53.300000+10000+5000+600+40+54. ఏది కాదు1234 75. 12 మీటర్లు పొడవు గల ఒక రాగి తీగ నుండి 4 3/4 మీటర్లు పొడవు గల తీగను కత్తిరించిన మిగిలిన తీగ భాగం ?1 ) 7 1/4 మీ.2 ) 6 1/4 మీ.3 ) 5 1/4 మీ.4 ) 7 3/4 మీ.1234 76. 4721 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ మరియు 5693లో 6 యొక్క ముఖ విలువల లబ్దం ?1 ) 42002 ) 48003 ) 4204 ) 63001234 77. 2 + 3 = 3 + 2 ,2 + 3 = 5 ,2 + 0 = 0 + 2 ,2x1 = 1x2 = 2 అనేవి వరుసగా ఈ ధర్మాలను సూచిస్తాయి1. సంవృతం , స్థిత్యంతరం , తత్సమము , తత్సమము2. స్థిత్యంతరం , సంవృతం తత్సమము , తత్సమము3. తత్సమము , స్థిత్యంతరం , సంవృతం , తత్సమము4. స్థిత్యంతరం , తత్సమము , తత్సమము , సంవృతం1234 78. √2 = 1.414 అయిన 8/√8 విలువ?1 ) 4.2422 ) 1.4143 ) 2.8284 ) ఏదీకాదు1234 79. π అనునది ఒక ?1 ) సంకీర్ణ సంఖ్య2 ) కల్పిత సంఖ్య3 ) కరణీయ సంఖ్య4 ) పూర్ణసంఖ్య1234 80. క్రింది వానిలో సరైనది1. ఒకటి నుంచి వంద వరకు సంఖ్యల మొత్తం తెలిపింది .కార్ల్ ఫ్రెడరిక్ గౌస్2. సహజ సంఖ్యల వర్గాల మొత్తం గూర్చి తెలిపిన మొదటి భారతీయుడు ఆర్యభట్ట3.1,24. ఏది కాదు1234 81. క్రింది వాటిలో సరైన వాక్యం1.సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యాస్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి2. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించివు.3.గుణకార విభాగ న్యాయం అకరణీయ సంఖ్యలకే పరిమితం4.అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలై ఉంటాయి1.1 మాత్రమే2 .1243.1234.2341234 82. క్రింది వాటిలో సరికానిది1.హిందూ సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు స్థాన విలువ పెరుగుతుంది2.ఆంగ్ల సంఖ్యామానం లో ఎడమ నుండి కుడికి స్థానంలో తగ్గుతుంది3.హిందూ సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు ప్రతి మూడు స్థానాలకు కామ, ఉంచుతాం4.ఆంగ్ల సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు మొదటి మూడు స్థానాలు ఆ తర్వాతప్రతి రెండు స్థానాలకి కామ ఉంచుతాం1.1232.233.344.ఏదీ కాదు1234 83. 1 యొక్క గుణకార విలోమం?1 ) 02 ) 13 ) -14 ) ఏదీకాదు1234 84. ప్రధాన సంఖ్య యొక్క వర్గము1.ప్రధాన సంఖ్య అవుతుంది2. సంయుక్త సంఖ్య అవుతుంది 3.ఏ సంఖ్య అయినా అవ్వచ్చు4. నిర్ధారించలేము1234 85. ఈ క్రింది వానిలో సరైనది 1.20 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 8 2 50 లోపు కవల ప్రధాన సంఖ్యలు జతల సంఖ్య 4 3.అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 5 కన్నా తక్కువ4.రెండంకెల అతి పెద్ద ప్రధాన సంఖ్య లో రెండు అంకెల అతి చిన్న సంఖ్య సంఖ్యను తీసివేయగా వచ్చే ఫలితం 3 యొక్క గుణిజం 1.1232.1243.12344.1341234 86. 90 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత1.252.233 244.261234 87. క్రింది వాటిలో గరిష్ట రెండు అంకెల సంయుక్త సంఖ్య1 182 103 984.991234 88. గణిత లక్షణం1. వ్యవహార రూపం2. విశ్లేషణాత్మకత3. అమూర్తం4.పైవన్నీ1234 89. గణితం పరిమాణ శాస్త్రం అని అన్నది1. అరిస్టాటిల్2. ప్లేటో 3.సోక్రటీస్4. బెంజిమన్ పీర్స్1234 90. గణితం అంటే ఇష్టం లేని వారు నా తరగతి గది లోనికి ప్రవేశించరాదు1. అరిస్టాటిల్ 2. ప్లేటో 3. రూసో 4. సోక్రటీస్1234 91. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం1. మేరియా పియరీ 2. బెల్ 3. బెర్నార్డ్ రస్సెల్4. బెంజిమన్ పియర్స్1234 92. అవసరమైన నిర్ధారణలను ముందుగానే రాబట్టే విజ్ఞానమే గణితం1. మేరియా పియరీ 2. బెల్ 3. బెర్నార్డ్ రస్సెల్4. బెంజిమన్ పియర్స్1234 93. క్రింది వాటిలో గణిత లక్షణం 1. క్రమానుగత2. మూర్తత్వం3. సందిగ్ధత4. మూఢనమ్మకాలు1234 94. క్రింది వాటిలో సరిఅయినది1.స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి, ఈ సమ్మేళనాలు జీవరాశులకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి2.వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయి ఊహించారు3. 1931లో వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఉపయోగిస్తున్నాం4. గ్లూకోజ్ అణువులో 12 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి1.1232.1243.1344.12341234 95. క్రింది వాటిలో సరైనది1.ఆకుపచ్చని మొక్కల పెరుగుదల లో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రీస్ట్లీ 1770లో చేసిన ఒక ప్రయోగం వల్ల తెలిసింది2. 1674 లో జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సిజన్ కనుగొన్నాడు3. ఆక్సిజన్ కు ఆ పేరు పెట్టింది లేవో యి జర్4.ఆక్సిజన్ అనగా లాటిన్ భాషలో ఆమ్లాలను తయారు చేసేది1234 96. క్రింది వాటిలో సరైనది1. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్‌ను ఏర్పరుస్తాయి అని ఇంజన్ హౌస్ కనుగొన్నాడు2.గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్నది engelman3. క్లోరోఫిల్ అంటే ఆకు పచ్చని ఆకులు అని అర్థం4 పత్రహరితం లో ఐరన్ ఉంటుంది1234 97. క్రింది వాటిలో సరైనది1.నీటి అణువు అయాన్లుగా విచ్చిన్నం చేయడానికి కాంతి శక్తి వినియోగించడం కాంతి చర్య లో రెండవ సోపానం2. కాంతి చర్య కాంతి రసాయన దశ గా పిలువబడుతుంది3.నిష్కాంతి చర్య జీవ సంశ్లేషణ దశ గా పిలువబడుతుంది4 .నిష్కాంతి చర్య లు రాత్రి వేళలో జరుగుతాయి1.122.1233.12344.1341234 98. క్రింది వాటిలో సరైనవి1.ఈస్ట్ ,కుక్క గొడుగులు , రొట్టె బూజులు - పూతికాహారులు 2. పేరమీషియం కాలు చెప్పు ఆకారంలో ఉంటుంది 3.పేరమీషియం లో ఆహారం చేరుకున్న ప్రదేశాన్ని కణముఖం అంటారు4.బంగారు తీగ మొక్కలో పత్రహరితం ఉండదు5. కస్కుటా యొక్క పేర్లను హస్టోరీయా అంటారు1.12342.13453.123454.12451234 99. క్రింది వాటిలో ఎంజైములు అవి స్రవించే బడే గ్రంధుల కు సంబంధించి సరైనది1. అమైలేజ్ - క్లోమం2.ట్రిప్సిన్ - జఠర గ్రంధులు3. సుక్రోజ్ - ఆంత్ర గ్రంధులు4. లైపేజ్ - పైత్య రసం1.122.133.144.1231234 100. క్రింది వాటిలో సరి అయినది1. జీర్ణమైన ఆహార పదార్థాలు మొదట చిన్న పెగులోని సూక్ష్మ చూషకాల లోకి అక్కడి నుండి రక్తనాళాలు మరియు లింఫ్ నాళాలలోనికిలోకి శోషించ బడతాయి2 . లై పేజ్ అనే ఎంజైమ్ స్రవించబడే ప్రదేశం ఆంత్ర మూలం3. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల పైన చర్య జరిపే ఎంజైమ్4. సూక్ష్మ పోషకాలు చిన్న ప్రేగుల వైశాల్యాన్ని పెంచుతాయి5.ఆహారం యొక్క చివరి భాగం పాయువు1.1232.23454.1244.123451234 101. క్రింది వాటిలో సరైనది1. మన ఊపిరితిత్తులు రెండూ ఒకే పరిమాణంలో ఉంటాయి2. ఊపిరితిత్తులను కప్పే పొర మెనింజస్3. మానవుని ఊపిరితిత్తులు సామర్థ్యం 5800 లీటర్లు4 మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలి బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది1234 102. క్రింది వాటిలో సరికానిది 1.కాల్సిఫెరాల్ D విటమిన్ యొక్క శాస్త్రీయ నామం2. బయోటిన్ అనే విటమిన్ లోపం వల్ల నాడీ సంబంధ సమస్యలు వస్తాయి3. నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల హానికర రక్తహీనత వస్తుంది4.గాయాలు మానకపోవడం స్కర్వీ వ్యాధి యొక్క లక్షణం1234 103. క్రింది వాటిలో భాష్పీభవన లక్షణం1. ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను2. స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారే ప్రక్రియను మరగటం అంటారు.3. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు. 4. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగును.1.132.243.1344.1231234 104. 0°C వద్ద గల 1 గ్రా. నీరు, 0°C వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా విడుదలవ్వాలి?1.80 కేలరీలు2.100 కేలరీలు3.250 కేలరీలు4.400 కేలరీలు1234 105. 20°C ను కెల్విన్ మానంలోకి మార్చండి1.253 2.2633. 2934.2731234 106. ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ‘పుచ్చకాయ’ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటంలో పాత్ర వహించేది1. విశిష్టోష్ణం 2. గుప్తోష్ణం 3. పుచ్చకాయ లావుగా ఉండటం4. హైబ్రిడ్ పుచ్చకాయ కావడం1234 107. లీ. నీటికి కొంతసేపు ఉష్ణాన్ని అందిస్తే దాని ఉష్ణోగ్రత 2°C పెరిగిందనుకుందాం. అంతే ఉష్ణాన్ని అంతే సమయం పాటు 2 లీ. నీటికి అందిస్తే ఆ నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత ఉంటుంది?1.12.23.44.31234 108. కి.గ్రా. నీటి యొక్క ఉష్ణోగ్రతను 25°C నుండి 75°C కు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?1.100 కిలో కేలరీలు2.10.కిలో కేలరీలు3. 1000 కేలరీలు4.1000 కిలో కేలరీలు1234 109. క్రింది ఏ సందర్భంలో నీవు చల్లదనాన్ని పొందుతావు?1. సందర్భం-1 : నీ శరీరం నుండి ఉష్ణం బయటకు ప్రవహించినపుడు2.సందర్భం-2 : నీ శరీరంలోకి ఉష్ణం ప్రవహించినపుడు3. రెండు సందర్భాలలో4. రెండు సందర్భాలలో కాదు1234 110. ప్రవచనం (A) : ఊరగాయ మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో నిల్వ చేయరాదు.కారణం (R) : ఆమ్లాలు లోహాలతో చర్య జరుపును.A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.B) A, Rలు సరైనవి మరియు A ను R సమర్ధించదు.C) A సరియైనది, B సరైనది కాదు.D) A సరియైనది కాదు. B సరియైనది.1234 111. a) లోహాలు అన్ని ఆమ్లాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.b) లోహాలు అన్ని క్షారాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.A) a మరియు b లు సరియైనవి.B) ‘a’ మాత్రమే సరియైనది.C) ‘b’ మాత్రమే సరియైనది.D) a, b లు సరియైనవి కావు1234 112. మూడు వేర్వేరు పదార్థాలతో తయారుచేయబడిన కటకంతో ఏర్పడు ప్రతిబింబాల సంఖ్య1.22.33.14.41234 113. కుంభాకార కటకం గుండా కాంతి ప్రయాణించేటప్పుడు ప్రధానాక్షంపై ఉండే స్థానాలకు సంబంధించి వేరుగా ఉన్నది1.O – వస్తువు2.I – ప్రతిబింబం3.F1 – నాభి4.P – వక్రతా కేంద్రం1234 114. కటకం యొక్క నాభ్యంతరం ఏ ఏ అంశాలపై ఆధారపడుతుంది?1.కటకం తయారైన పదార్థ లక్షణంపై2.కటక వక్రతా వ్యాసార్ధాలపై3.పరిసర యానకంపైన 1.122.233.134.1231234 115. ఆకాశంలో ఉన్న పక్షి సరస్సులోని నీటి ఉపరితలం దిశగా లంబంగా స్థిరవడితో కిందికి ప్రయాణిస్తుంది. పక్షికి లంబంగా నీటిలో ఒక చేప ఉంటే, ఆ చేపకుa) పక్షి అసలు స్థానం కంటే దూరంలో కనబడుతుంది.b) పక్షి అసలు స్థానం కంటే దగ్గరగా కనబడుతుంది.c) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.d) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే తక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.పై వాక్యాలలో సరి అయినవి1.a,b2.b,c3.a,c4.a,b,c,d1234 116. కటకం, స్థూపాకార పాత్ర, నల్లటి రాయి, నీరుఈ పరికరాలతో చేసే కృత్య ఉద్దేశం1. కటక నాభ్యంతరం యానకం పై ఆధార పడుతుంది అని చెప్పడం2. సాంద్రతలు పోల్చడం3.1,24.ఏదీ కాదు1234 117. మీరు ఈత కొలనులోని నీటి లోపల ఉన్నారనుకుందాం. మీ స్నేహితుడు ఈత కొలను ఒక చివర అంచు వద్ద నిలుచున్నాడు. అతను మీకు తన ఎత్తు కంటే పొడవుగా కనిపిస్తాడు. దీనికి కారణం1. కాంతి పరావర్తనం2. కాంతి ధ్రువనం3. సంపూర్ణాంతర పరావర్తనం4.కాంతి వక్రీభవనము.1234 118. వస్తువును వక్రతా కేంద్రం నాభివద్య ఉంచినప్పుడు ఆ వస్తువు ప్రతిబింబం ఏర్పడే స్థానం కుంభాకార కటకంలో ఈ విధంగా ఉంటుంది1. నాభి వద్ద2. వక్రత కేంద్రం వద్ద3. వక్రతా కేంద్రానికి ఆవల4. అనంత దూరంలో1234 119. ప్రతిబింబం బిందు రూపంలో ఏర్పడాలి అంటే వస్తువు కటకానికి ఈ దూరంలో ఉండాలి1. అనంత దూరంలో2. రెండు రెట్ల దూరంలో3. మూడు రెట్లు దూరంలో4.15 రెట్ల దూరంలో1234 120. వక్రతా కేంద్రం వద్ద వస్తువులు ఉంచినప్పుడు ప్రతిబింబ స్థానం1. నాభి వద్ద2. వక్రతా కేంద్రం వద్ద3. వక్రతా కేంద్రానికి ఆవల4. అనంత దూరంలో1234 121. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది1. క్రమబద్దమైన జ్ఞానం2. పునరావృత్తం3. అసమానం4.ఏదీ కాదు1234 122. పరస్పర సంబంధం కలిగి ఉండి విశాల యోగ్యత కలిగిన వివరణ 1. భావన2. సామాన్యీకరణం3.యదార్థం4. పరికల్పన1234 123. రక్తం ద్రవ రూప కణజాలం అనేది ఒక 1.భావన2.యదార్థం3. పరికల్పన4.సిద్ధాంతం1234 124. క్రింది వాటిలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగం కానిది1. సత్యాలు2.పద్దతులు3 ప్రక్రియలు4. వైఖరులు1234 125. మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అని ఉన్నది1. కార్ల్ పియర్సన్2. రిజర్డ్ సన్3. ఐన్ స్టీన్4.ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ పాట్రిక్1234 126. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఉపగమము అని అన్నది1 రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్2. అమెరికా అసోసియేషన్ ఆఫ్ సైన్స్3. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్4. అమెరికా బయాలజికల్ సొసైటీ1234 127. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దీనిపై ఆధారపడుతుందిA) అక్షాంశముB) రేఖాంశముC) భూమి యొక్క అక్షంD) అక్షం వంగి యుండడం1234 128. క్రింది వానిలో ‘క్లెమోగ్రాఫ్’ సూచించునది.A) ఉష్ణోగ్రత మరియు వర్షపాతంB) ఉష్ణోగ్రత మరియు ఆర్ధతC) పీడనము మరియు వర్షపాతంD) ఆర్థత మరియు పీడనము ఉంటాయి.1234 129. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరంA) సర్కార్ తీరంB) కోరమాండల్ తీరంC) ఉత్కళ తీరంD) కెనరా తీరం1234 130. క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిగణించండి.1) భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు కారణం.2) వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగు తుంది.పై వ్యాఖ్యలలో సత్యముA) (1) మాత్రమేB) (2) మాత్రమేC) (1) మరియు (2)D) రెండింటిలో ఏవీకావు1234 131. పశ్చిమ విక్షోభాలు దీనికి కారణంA) అరేబియా సముద్రంలో తుఫాన్లకుB) ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికిC) కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతానికిD) భారతదేశ పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతల మార్పునకు1234 132. ఈ క్రింది వానిలో ఏది స్థూల దేశీయోత్పత్తి గణనలో పరిగణనలోకి తీసుకొనబడడం లేదు?A) పోస్టుమేన్ సేవలుB) మహిళ చేసే ఇంటిపనుల సేవలుC) డాక్టర్ సేవలుD) ఉపాధ్యాయుల సేవలు1234 133. వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిదిA) వేతనంతో కూడిన సెలవుB) ఆరోగ్య సౌకర్యాలుC) ఉద్యోగ భద్రత లేకపోవడంD) నిర్ణీత పనిగంటలు1234 134. 1972 నుండి స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది.A) తృతీయB) పరిశ్రమC) వ్యవసాయంD) సేవా1234 135. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు.A) నిర్ధారిత పనిగంటలు ఉంటాయి.B) శ్రమ దోపిడి ఉంటుంది.C) నిరారిత జీతాలు ఉంటాయి.D) వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి.1234 136. క్రింది వానిలో ఆర్థిక కార్యకలాపాన్ని గుర్తించండి.A) శాంతి తన కుటుంబం కోసం వంట చేయడంB) శాంతి తన ఇంటి అవసరాల కోసం కూరగాయలు పండించడంC) శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుందిD) శాంతి తన కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తుంది1234 137. పాఠశాల విద్యా విప్లవం క్రింది రాష్ట్రంలో సంభవించింది.A) అసోంB) హిమాచల్ ప్రదేశ్C) సిక్కింD) ఆర్థికాభివృద్ధి1234 138. విద్యకోసం ఒక్కొక్క విద్యార్థిపై అధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రంA) హిమాచల్ ప్రదేశ్B) ఆంధ్ర ప్రదేశ్C) బీహార్D) ఉత్తర ప్రదేశ్1234 139. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మానవాభివృద్ధిలో ముందున్నది ఎందుకంటేi) తక్కువ శిశు మరణాలుii) తక్కువ అక్షరాస్యత శాతంiii) ఎక్కువ నికర హాజరు శాతముA) (i) మరియు (ii)B) (1) మరియు (iii)C) (ii) మరియు (iii)D) (i), (ii) మరియు (iii)1234 140. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచికA) మానవ అభివృద్ధిB) జాతీయాదాయంC) తలసరి ఆదాయంD) తమిళనాడు1234 141. క్రింది వాక్యాలను పరిగణించండి.i) వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు.ii) ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది.పై వాక్యా లలో సరైనది ఏది?A) i) మాత్రమేB) ii) మాత్రమేC) i) మరియు ii)D) రెండూ కావు1234 142. ఏది తప్పుగా జతపరచబడినది?A) జమ్ము కొండలు – జమ్ము కాశ్మీర్B) మిష్మి కొండలు – అరుణాచల్ ప్రదేశ్C) కొచ్చార్ – అసోంD) పాట్కా య్ – ఉత్తర ప్రదేశ్1234 143. మహాభారత పర్వత శ్రేణులు ఇచ్చట కలవుA) ఉన్నత హిమాలయాలుB) నిమ్న హిమాలయాలుC) బాహ్య హిమాలయాలుD) ఆరావళి పర్వత శ్రేణులు1234 144. క్రింది వానిలో సరియైనది.A) కొంకణ తీరం – ఆంధ్రప్రదేశ్B) మలబారు తీరం – మహారాష్ట్రC) కోరమండల్ తీరం – తమిళనాడుD) సర్కార్ తీరం – కేరళ1234 145. క్రింది వాక్యాలలో సరియైనది కానిది.A) భారతదేశం 30° రేఖాంశాల పొడవున విస్తరించి యున్నది.B) హిమాద్రి శ్రేణి సరాసరి ఎత్తు 6, 100 మీటర్లు.C) పాక్ జలసంధి పాకిస్తాన్, భారతదేశాలను విడదీస్తున్నది.D) పశ్చిమ తీరంలో ఎటువంటి సరస్సులు లేవు.1234 146. భారత దేశంలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశ పెట్టడానికి కారణమైన కమిటీ1. లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ2.కొఠారి కమిషన్ 3.ఈశ్వరి భాయి పటేల్ కమిటీ4.NPE 861234 147. హిస్టోరియా అనేది ఏ భాషా పదం1.గ్రీక్2.లాటిన్ 3.ఫ్రెంచ్4 . ఇటాలియన్1234 148. నింరంతర సమగ్ర మూల్యాంకనం దేనిలో భాగంగా అమలులోకి వచ్చింది1.NCF 20052.RTE 20093.APSCF 20114. పైవన్నీ1234 149. భారత దేశంలో సాంఘిక అధ్యయనాలు విద్యా ప్రణాళికలో ఎప్పటినుండి అమల్లో ఉన్నాయి1.1950-512.1951-523.1952-534.1960-611234 150. క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం సూచించిన మౌలిక అంశాల్లో లేనిది1 స్త్రీ పురుష సమానత్వ భావన2 పర్యావరణ పరిరక్షణ3. మూఢనమ్మకాలు పెంపొందించడం4. శాస్త్రీయ వైఖరులు పెంపొందించడం1234