Welcome to your DSC-SGT REVSION TEST 1

Full Name
Email
Phone Number
Location
1. ప్రపంచంలో అత్యంత విశాలమైన నది ఏది?
1.అమెజాన్
2.పసుపు నది
3.నైలు నది
4.బ్రహ్మపుత్ర
2. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది?
1.నీలి తిమింగలం
2.ఒంటె
3.ఏనుగు
4.హిప్పో
3. ఎగిరే పక్షులలో పెద్దవి …….
1. గ్రద్దలు
2. గబ్బిలాలు
3. రాబందులు
4. పైవేవీకావు
4. ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ……
1. హమ్మింగ్ బర్డ్
2. ఆస్ట్రీచ్
3. గోల్డెన్ ఈగల్
4. పిజియన్
5. ప్రపంచంలోనే అతి పెద్ద మెదడు కలిగినది ……
1. హమ్మింగ్ బర్డ్
2. ష్రూ ఎలుక
3. గోల్డెన్ ఈగల్
4. నీలి తిమింగలం
6. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమతం
1. హిందూ మతం
2. జైన మతం
3.బౌద్ధమతం
4. ఇస్లాం మతం
7. అత్యంత తేలికైన లోహం
1. లిథియం
2. బోరాన్
3.అల్యూమినియం
4. సిలికాన్
8. ప్రపంచంలో కాఫీ ఎక్కువగా పండే దేశం
1. బ్రెజిల్
2. అర్జెంటీనా
3. ఇండియా
4.చైనా
9. భారత దేశంలో స్త్రీల జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రం
1. కేరళ
2.హర్యానా
3.బీహార్
4.ఉత్తర ప్రదేశ్
10. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం
1. జపాన్
2.ఇంగ్లాండ్
3. నార్వే
4. స్పెయిన్
11. గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్, 2021కి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ భారతీయ నగరం ఎంపిక చేయబడింది?
[A] న్యూఢిల్లీ
[బి] హైదరాబాద్
[సి] విశాఖపట్నం
[D] కొచ్చిన్
12. .భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏ నగరంలో మానవ అంతరిక్ష విమాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది?
[ఎ] బెంగళూరు
[B] విశాఖపట్నం
[సి] శ్రీహరికోట
[D] చల్లకెరె
13. "MV ప్రీమియర్" అనే పేరుగల బంగ్లాదేశ్ నౌక ఏ నది గుండా త్రిపురకు ట్రయల్ రన్ చేసింది?
[A] బ్రహ్మపుత్ర
[B] గుమ్టి
[సి] గంగ
[D] తీస్తా
14. మెరైన్ ఎకోసిస్టమ్స్ (MECOS-3)పై మూడవ అంతర్జాతీయ సింపోజియంను ఏ నగరం నిర్వహించనుంది?
[A] ముంబై
[B] న్యూఢిల్లీ
[సి] గోవా
[D] కొచ్చిన్
15. ఇటీవల వార్తల్లో కనిపించిన టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది?
[A] ఆస్ట్రేలియా
[B] దక్షిణాఫ్రికా
[C] న్యూజిలాండ్
[D] ఫిలిప్పీన్స్
16. భారతదేశంలో మొట్టమొదటి ఫుడ్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది?
[A] వారణాసి
[B] ఘజియాబాద్
[సి] పూణే
[D] తంజావూరు
17. వార్తలు చేస్తున్న షాహిద్ బెహెస్తీ టెర్మినల్ ఏ నౌకాశ్రయంలో భాగం?
[A] షాంగై నౌకాశ్రయం
[B] చబహర్ పోర్ట్
[C] సింగపూర్ పోర్ట్
[D] జెబెల్ అలీ పోర్ట్
18. ఇటీవల వార్తల్లో కనిపించిన రాఖీగర్హి, ఏ రాష్ట్రంలో ఉన్న పురాతన ప్రదేశం?
[A] హర్యానా
[B] గుజరాత్
[సి] ఒడిశా
[D] పంజాబ్
19. వార్తల్లో కనిపించిన బోగీబీల్ ఏ రాష్ట్రంలో ఉంది?
[A] సిక్కిం
[B] అస్సాం
[సి] ఉత్తరాఖండ్
[D] పశ్చిమ బెంగాల్
20. వార్తల్లో కనిపించే మనా పాస్ ఏ రాష్ట్రం / యుటిలో ఉంది?
[A] హిమాచల్ ప్రదేశ్
[B] సిక్కిం
[సి] లడఖ్
[D] ఉత్తరాఖండ్
21. చిచ్చుబుడ్డి గేయ రచయిత
1. గురజాడ అప్పారావు
2. బాలాంత్రపు రజనీకాంతరావు
3. అలపర్తి వెంకట సుబ్బారావు
4. పెద్దింటి సత్యనారాయణమూర్తి
22. క్రింది వాటిలో సరికాని జత
1. ఎలుకమ్మ గేయం - కస్తూరి నరసింహ మూర్తి
2. తారంగం గేయ రచయిత చింతా దీక్షితులు
3. పడవ గేయ రచయిత దుప్పలపూడి వెంకటసుబ్బయ్
4. ఉడతా ఉడతా ఊహ్ గేయ రచయిత సమతా రావు
23. క్రింది వాటిలో సరికానిజత
1. చందమామ రావే గేయం - తాళ్లపాక అన్నమయ్య
2. శుభదాయని గేయం - కమ్మిశెట్టి వెంకటేశ్వర్లు
3. అమ్మ ఒడి గేయ రచయిత - దేవులపల్లి కృష్ణశాస్త్రి
4. మేలుకొలుపు గేయ రచయిత - వెలగా వెంకటప్పయ్య
24. క్రింది వాటిలో సరైన జత
1.మ్యావ్ మ్యావ్ గేయం - జై సీతారాం
2. అద్దాల బస్సు గేయం - బాలాంతపు రజనీకాంత్ రావు
3. వాన గేయం - పాయల సత్యనారాయణ రావు
4. పాప నవ్వు గేయం - చింతా దీక్షితులు
1.123
2.234
3.124
4.1234
25. జతపరచండి
1. సుమతీ శతకం
2. మహాభారతం
3. కాళికాంబ శతకం
4.సుభాషిత రత్నాలు
5. సుభాషిత త్రిశతి
అ.ఎర్రన ,తిక్కన ,నన్నయ
ఆ. వీరబ్రహ్మేంద్రస్వామి
ఇ. బద్దెన
ఈ.ఏనుగు లక్ష్మణ కవి
ఉ.భర్తృహరి
1.23145
2.23415
3.24315
4.23451
26. నాయనా పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చే వాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పినది ఎవరు
1. నాళం కృష్ణారావు
2. తాపీ ధర్మారావు
3.చిలకమర్తి నరసింహం
4. దాశరథి కృష్ణమాచార్యులు
27. క్రింది వాటిలో సరైనది కానిది
1. లియో టాల్స్టాయ్ ఒక రష్యన్ రచయిత
2. సమరం శాంతి లియో టాల్స్టాయ్ ప్రసిద్ధ రచన
3. అన్నా కెరినినా లియో టాల్స్టాయ్ సృష్టించిన పాత్ర
4. లియో టాల్ స్టాయ్ నవలలు తప్ప అన్ని రచనలు చేశాడు
28. క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి
1. బసవరాజు అప్పారావు
2. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
3. తాళ్ళపాక అన్నమయ్య
4. సొదుం రామ్మోహన్
29. క్రింది వాటిలో సరికానిది
1. సొదుం రామ్మోహన్ 20వ శతాబ్ద కవి
2.సొదుం రామ్మోహన్ నిఘంటు నిర్మాణం కూడా చేశాడు
3.సొదుం రామ్మోహన్ విశాలాంధ్ర మరియు ఆంధ్రప్రభ పత్రికలో పనిచేశారు
4.ఏది కాదు
30. క్రింది వాటిలో గురజాడ అప్పారావు గారు రచించిన నవలలు
1. పూర్ణమ్మ ,కన్యక
2. లవణరాజు కథ ,దిద్దుబాటు
3. దిద్దుబాటు ,సంస్కర్త హృదయం
4. కొండు భట్టియం , బిల్హణీయం
31. రావూరి భరద్వాజ గారి తొలి కథ మరియు జ్ఞాన్ పీఠ్ అవార్డు తెచ్చిన నవల వరుసగా
1. పాకుడురాళ్ళు ,విమల
2. విమల ,పాకుడురాళ్లు
3. కీలుగుఱ్ఱం, ఉడుతమ్మ ఉపదేశం
4. పాకుడు రాళ్లు ,కీలుగుఱ్ఱం
32. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారు పొందినది
1. జ్ఞాన్ పీఠ్ పురస్కారం
2. కళాప్రపూర్ణ
3. సోవియట్ భూమి గాంధీ పురస్కారం
4. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
1.123
2.234
3.124
4.1234
33. క్రింది వాటిలో సరైనది
1.గురజాడ అప్పారావు 1862 లో జన్మించారు
2.గురజాడ అప్పారావు రాసిన ప్రసిద్ధ గేయం కన్యాశుల్కం
3.గురజాడ అప్పారావు బిరుదు నవయుగ వైతాళికుడు
4.కద్దు అనగా కలదు
1.123
2.234
3.124
4.1234
34. సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు అనేవి వీరి యొక్క రచనలు
1.వేంకట హనుమంతరావు
2. వేంకట పార్వతీశ కవులు
3. వింజమూరి శివరామారావు
4. రావూరి భరద్వాజ
35. క్రింది వాటిలో రావూరి భరద్వాజ రచించిన నవలలు
1. అపరిచితులు ,కథా సాగరం
2. ఉడుత ఉపదేశం ,కీలుగుఱ్ఱం
3. కరిమింగిన వెలగపండు, జల ప్రళయం
4. ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు
36. అవధాని రమేష్ రచన కానిది
1. గుజ్జనగూళ్ళు
2.అహంకారం
3.కాసుల పేరు
4.మూడు మంచి కథలు
37. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఖండకావ్యాలు
1. జడ కుచ్చులు ,కష్టకమల
2. వనమాల ,మాధురీ దర్శనం
3. స్వప్న కుమారం ,జడ కుచ్చులు
4. రమ్య లోకం, మాధురి దర్శనం
1.12
2.13
3.23
4.24
38. కిందివాటిలో సరైన వాక్యం
1. బాలాంత్రపు వెంకట రావు గారు తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు
2. ఓలేటి పార్వతీశం గారు పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు
3.1,2
4.ఏది కాదు
39. చూపుమేర , పలుకుమేరల ప్రస్తావన గల నైపుణ్యం .
1 ) శ్రవణం .
2 ) భాషణం
3 ) పఠనం
4 ) లేఖనం
40. నిగూఢార్థం కనుగొనుట , సూచనలను అనుసరించుట అను స్పష్టీకరణాలు గల బోధన లక్ష్యం .
1 ) జ్ఞానం
2 ) అవగాహన
3 ) రసానుభూతి
4 ) భాషాభిరుచి
41. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించవలసిన విలువలు .
1) అగణిత విలువలు
2) పరిమిత విలువలు
3) హృదయగత విలువలు
4 ) పరీక్ష విలువలు
42. కనీస అభ్యసన స్థాయిల ప్రాతిపదికాంశాలలో ఒకటి ?
1 ) అభ్యసన కాలం
2 ) జవాబుదారీతనం
3 ) బోధన సమయం
4 ) ఇంటిపని
43. ధ్వని , శైలి , రసం , అలంకారాలు , ఛందస్సు మొ॥గు అంశాలతో కూడిన జ్ఞాన రాశి .
1 ) భాషా జ్ఞానం
2 ) విషయజ్ఞానం
3 ) సాహిత్య జ్ఞానం
4. సామాజిక జ్ఞానం
44. క్లుణ్ణ, విస్తార పఠనాలకు చిత్రాన్ని ఆయత్తపరచే పఠనం .
1 ) ఆదర్శ పఠనం
2 ) మౌన పరసం
3 ) ప్రకాశ పదనం
4 ) మండూకప్లుతి పఠనం .
45. నిలువు గీతలు , అడ్డుగీతలు , ఏటవాలు గీతలు , అర్థ చంద్రాకార గీతలు , వృత్తాలు మొ॥గు వాటిని మొదట నేర్పి ఆ తర్వాత రాత నేర్చే విధానం ,
1 ) ప్రాచీన
2 ) ఆధునికం
3 ) పురాకృతం
4 ) అత్యంత ప్రాచీనం
46. Which of the following has been pattern Subject + Verb + Object ?
1.He insisted on my reading the letter.
2.He admitted his mistake.
3.Reading French is easier than speaking it.
4.There is no point in my working late.
47. An interrogative sentence ends with:
1.a full stop
2.a question mark
3.an exclamatory mark
4.a comma
48. .I don't know she replied with her eyes welling up.
1)simple past
2)past continuous
3)past perfect
4)past perfect continuous
49. .He's really sick and mummy says he needs an operation.
1)present tense
2)past tense
3)future tense
4.none
50. We......... English for five years Choose the correct tense lor the
1. has been studying
2. have been studying
3. have been studied
4. have studied
51. I have been writing letters o'clock this morning .
This sentence means :
1.I wrote letters this morning .
2. I have already completed writing lette
3.i finished writing letters at 6 o'clocks morning . Gogal
4.started writing letters at6 o'clocks morning and I am still writing .
52. Gopal....... in this office for the last h Everyone here .... him .
Choose the correct set of tense fon that fits the blanks respectively . 1.have been working . like
2.has been worked . liked
3. has been working . likes
4. have been worked . like
53. Choose the verb that is not general used in the present continuous tense among the following .
1.Love
2.Watch
3.Play
4.Wat
54. Choose the sentence in simple prestense
1.Who played along with you ?
2. Who works along with you ?
3. He played along with you .
4. Books were sold
55. I had my meal at the restaurant and returned to my room.
1)simple past
2)past continuous
3)past perfect
4)past perfect continuous
56. I heard a noise from above as I had opened
the door.
1)simple past
2)past perfect
3)past perfect continuous
4)past continuous
57. The sound is a familiar one.
1)simple past
2)simple present
3)simple future
4)past perfect
58. I took out my box of matches and lighted the kerosene lamp on the table.
1)present tense
2)past tense
3)future tense
4)none of these
59. The house was not electrified.
1)simple present
2)simple past
3)simple future
4)past perfect
60. It was a small rented room.
1)past tense
2)present tense
3)future tense
4)none of these
61. The following structure of the sentence which is in future perfect tence
1. S + will have been + ing + O
2. S + will have been + V4 + O
3.S + will have + ing + O
4.S + will have + V3 + O
62. S + have + V3 + o
this is a structure of the sentence which is in following tense
1. Present perfect
2 past perfect
3. Present continuous
4. Present perfect continuous.
63. S+ h.v + V3 + by + O
It is a structure of following sentence
1. Active voice
2.passive voice
3. simple sentence
4. Complex sentence
64. What Status does Article 343 of Indian Constitution give to English as per Lan guage Act 1963?
1) It is official language
2) It is unofficial language
3) It is a foreign language
4) It is associate official language
65. Who was the Inspector of Education in India, working in Bengal that endeavoured to bringforth New Method of teaching English for Indian students?
1) Harold E. Palmer
2) Michael West
3) Macaulay
4) Prof. Gokak
66. Who said, "English is a gift of Goddess Saraswathi to Indians"?
1) Bapuji
2) Nehruji
3) Nethaji
4) Rajaji
67. Name of the social reformer who requested William Bentinck to introduce English in India is
1) Raja Gopalachari
2) Raja Ram Mohan Roy
3) Tagore
4) Tilak
68. English is not the Mother Tongue of one of the following countries. Identify it.
1) South Africa
2) Newzealand
3) Canada
4) Polland
69. It is not a problem of teaching English in India
1. Lack of efficient faculty
2. Short classrooms
3. Traditional teaching methods
4. Improper teaching methods
70. క్రింది వాటిలో సరైనవి
1. పది లక్షలు=ఒక మిలియన్
2. ఒక కోటి=10 మిలియన్లు
3. 10 కోట్లు =100 మిలియన్లు
4. 100 కోట్లు=ఒక మిలియన్లు
1.1,3,4
2.1,2,4
3.2,3,4
4. 123
71. ఆరంకెల అతిపెద్ద సంఖ్య కు ఒకటి కలుపగా వచ్చు సంఖ్య?
1. కోటి
2. లక్ష
3. 10 లక్షలు
4. 10 కోట్లు
72. క్రింది ఇచ్చిన సంఖ్య ల జతలలో ఏ సంఖ్య ల జతలలో మొదటి పూర్ణాంకం రెండవ పూర్ణాంక సంఖ్యకు ఎడమవైపు ఉంటుంది
1.895,239     2.1001,10001      3.1008,24445      4.123,321
1.123
2.234
3.134
4.1234
73. ఈ క్రింది వానిలో సరైనది
1. సంఖ్య రేఖపై కనిష్ట పూర్ణాంకం చూపించలేము
2. సంఖ్య రేఖపై గరిష్ట పుర్ణాంకాన్ని చూపగలము
1. ఒకటి మాత్రమే సరైనది
2. 2 మాత్రమే సరైనది
3. 1,2 సరికావు
4. పై రెండు సరైనవే
74. 3,15,645 ను విస్తరణ రూపంలో రాయండి
1.30000+15000+600+40+5
2.3000000+10000+5000+60+40+5
3.300000+10000+5000+600+40+5
4. ఏది కాదు
75. 12 మీటర్లు పొడవు గల ఒక రాగి తీగ నుండి 4 3/4 మీటర్లు పొడవు గల తీగను కత్తిరించిన మిగిలిన తీగ భాగం ?
1 ) 7 1/4 మీ.
2 ) 6 1/4 మీ.
3 ) 5 1/4 మీ.
4 ) 7 3/4 మీ.
76. 4721 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ మరియు 5693లో 6 యొక్క ముఖ విలువల లబ్దం ?
1 ) 4200
2 ) 4800
3 ) 420
4 ) 6300
77. 2 + 3 = 3 + 2 ,
2 + 3 = 5 ,
2 + 0 = 0 + 2 ,
2x1 = 1x2 = 2 అనేవి వరుసగా ఈ ధర్మాలను సూచిస్తాయి
1. సంవృతం , స్థిత్యంతరం , తత్సమము , తత్సమము
2. స్థిత్యంతరం , సంవృతం తత్సమము , తత్సమము
3. తత్సమము , స్థిత్యంతరం , సంవృతం , తత్సమము
4. స్థిత్యంతరం , తత్సమము , తత్సమము , సంవృతం
78. √2 = 1.414 అయిన 8/√8 విలువ?
1 ) 4.242
2 ) 1.414
3 ) 2.828
4 ) ఏదీకాదు
79. π అనునది ఒక ?
1 ) సంకీర్ణ సంఖ్య
2 ) కల్పిత సంఖ్య
3 ) కరణీయ సంఖ్య
4 ) పూర్ణసంఖ్య
80. క్రింది వానిలో సరైనది
1. ఒకటి నుంచి వంద వరకు సంఖ్యల మొత్తం తెలిపింది .కార్ల్ ఫ్రెడరిక్ గౌస్
2. సహజ సంఖ్యల వర్గాల మొత్తం గూర్చి తెలిపిన మొదటి భారతీయుడు ఆర్యభట్ట
3.1,2
4. ఏది కాదు
81. క్రింది వాటిలో సరైన వాక్యం
1.సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా
స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి
2. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించివు.
3.గుణకార విభాగ న్యాయం అకరణీయ సంఖ్యలకే పరిమితం
4.అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలై ఉంటాయి
1.1 మాత్రమే
2 .124
3.123
4.234
82. క్రింది వాటిలో సరికానిది
1.హిందూ సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు స్థాన విలువ పెరుగుతుంది
2.ఆంగ్ల సంఖ్యామానం లో ఎడమ నుండి కుడికి స్థానంలో తగ్గుతుంది
3.హిందూ సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు ప్రతి మూడు స్థానాలకు కామ, ఉంచుతాం
4.ఆంగ్ల సంఖ్యామానం లో కుడి నుండి ఎడమకు మొదటి మూడు స్థానాలు ఆ తర్వాత
ప్రతి రెండు స్థానాలకి కామ ఉంచుతాం
1.123
2.23
3.34
4.ఏదీ కాదు
83. 1 యొక్క గుణకార విలోమం?
1 ) 0
2 ) 1
3 ) -1
4 ) ఏదీకాదు
84. ప్రధాన సంఖ్య యొక్క వర్గము
1.ప్రధాన సంఖ్య అవుతుంది
2. సంయుక్త సంఖ్య అవుతుంది
3.ఏ సంఖ్య అయినా అవ్వచ్చు
4. నిర్ధారించలేము
85. ఈ క్రింది వానిలో సరైనది
1.20 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 8
2 50 లోపు కవల ప్రధాన సంఖ్యలు జతల సంఖ్య 4
3.అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 5 కన్నా తక్కువ
4.రెండంకెల అతి పెద్ద ప్రధాన సంఖ్య లో రెండు అంకెల అతి చిన్న సంఖ్య సంఖ్యను తీసివేయగా వచ్చే ఫలితం 3 యొక్క గుణిజం
1.123
2.124
3.1234
4.134
86. 90 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత
1.25
2.23
3 24
4.26
87. క్రింది వాటిలో గరిష్ట రెండు అంకెల సంయుక్త సంఖ్య
1 18
2 10
3 98
4.99
88. గణిత లక్షణం
1. వ్యవహార రూపం
2. విశ్లేషణాత్మకత
3. అమూర్తం
4.పైవన్నీ
89. గణితం పరిమాణ శాస్త్రం అని అన్నది
1. అరిస్టాటిల్
2. ప్లేటో
3.సోక్రటీస్
4. బెంజిమన్ పీర్స్
90. గణితం అంటే ఇష్టం లేని వారు నా తరగతి గది లోనికి ప్రవేశించరాదు
1. అరిస్టాటిల్
2. ప్లేటో
3. రూసో
4. సోక్రటీస్
91. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం
1. మేరియా పియరీ
2. బెల్
3. బెర్నార్డ్ రస్సెల్
4. బెంజిమన్ పియర్స్
92. అవసరమైన నిర్ధారణలను ముందుగానే రాబట్టే విజ్ఞానమే గణితం
1. మేరియా పియరీ
2. బెల్
3. బెర్నార్డ్ రస్సెల్
4. బెంజిమన్ పియర్స్
93. క్రింది వాటిలో గణిత లక్షణం
1. క్రమానుగత
2. మూర్తత్వం
3. సందిగ్ధత
4. మూఢనమ్మకాలు
94. క్రింది వాటిలో సరిఅయినది
1.స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి
, ఈ సమ్మేళనాలు జీవరాశులకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి
2.వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయి ఊహించారు
3. 1931లో వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఉపయోగిస్తున్నాం
4. గ్లూకోజ్ అణువులో 12 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి
1.123
2.124
3.134
4.1234
95. క్రింది వాటిలో సరైనది
1.ఆకుపచ్చని మొక్కల పెరుగుదల లో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రీస్ట్లీ 1770లో చేసిన ఒక ప్రయోగం వల్ల తెలిసింది
2. 1674 లో జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సిజన్ కనుగొన్నాడు
3. ఆక్సిజన్ కు ఆ పేరు పెట్టింది లేవో యి జర్
4.ఆక్సిజన్ అనగా లాటిన్ భాషలో ఆమ్లాలను తయారు చేసేది
96. క్రింది వాటిలో సరైనది
1. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని ఇంజన్ హౌస్ కనుగొన్నాడు
2.గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్నది engelman
3. క్లోరోఫిల్ అంటే ఆకు పచ్చని ఆకులు అని అర్థం
4 పత్రహరితం లో ఐరన్ ఉంటుంది
97. క్రింది వాటిలో సరైనది
1.నీటి అణువు అయాన్లుగా విచ్చిన్నం చేయడానికి కాంతి శక్తి వినియోగించడం కాంతి చర్య లో రెండవ సోపానం
2. కాంతి చర్య కాంతి రసాయన దశ గా పిలువబడుతుంది
3.నిష్కాంతి చర్య జీవ సంశ్లేషణ దశ గా పిలువబడుతుంది
4 .నిష్కాంతి చర్య లు రాత్రి వేళలో జరుగుతాయి
1.12
2.123
3.1234
4.134
98. క్రింది వాటిలో సరైనవి
1.ఈస్ట్ ,కుక్క గొడుగులు , రొట్టె బూజులు - పూతికాహారులు
2. పేరమీషియం కాలు చెప్పు ఆకారంలో ఉంటుంది
3.పేరమీషియం లో ఆహారం చేరుకున్న ప్రదేశాన్ని కణముఖం అంటారు
4.బంగారు తీగ మొక్కలో పత్రహరితం ఉండదు
5. కస్కుటా యొక్క పేర్లను హస్టోరీయా అంటారు
1.1234
2.1345
3.12345
4.1245
99. క్రింది వాటిలో ఎంజైములు అవి స్రవించే బడే గ్రంధుల కు సంబంధించి సరైనది
1. అమైలేజ్ - క్లోమం
2.ట్రిప్సిన్ - జఠర గ్రంధులు
3. సుక్రోజ్ - ఆంత్ర గ్రంధులు
4. లైపేజ్ - పైత్య రసం
1.12
2.13
3.14
4.123
100. క్రింది వాటిలో సరి అయినది
1. జీర్ణమైన ఆహార పదార్థాలు మొదట చిన్న పెగులోని సూక్ష్మ చూషకాల లోకి అక్కడి నుండి రక్తనాళాలు మరియు లింఫ్ నాళాలలోనికి
లోకి శోషించ బడతాయి
2 . లై పేజ్ అనే ఎంజైమ్ స్రవించబడే ప్రదేశం ఆంత్ర మూలం
3. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల పైన చర్య జరిపే ఎంజైమ్
4. సూక్ష్మ పోషకాలు చిన్న ప్రేగుల వైశాల్యాన్ని పెంచుతాయి
5.ఆహారం యొక్క చివరి భాగం పాయువు
1.123
2.2345
4.124
4.12345
101. క్రింది వాటిలో సరైనది
1. మన ఊపిరితిత్తులు రెండూ ఒకే పరిమాణంలో ఉంటాయి
2. ఊపిరితిత్తులను కప్పే పొర మెనింజస్
3. మానవుని ఊపిరితిత్తులు సామర్థ్యం 5800 లీటర్లు
4 మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలి బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది
102. క్రింది వాటిలో సరికానిది
1.కాల్సిఫెరాల్ D విటమిన్ యొక్క శాస్త్రీయ నామం
2. బయోటిన్ అనే విటమిన్ లోపం వల్ల నాడీ సంబంధ సమస్యలు వస్తాయి
3. నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల హానికర రక్తహీనత వస్తుంది
4.గాయాలు మానకపోవడం స్కర్వీ వ్యాధి యొక్క లక్షణం
103. క్రింది వాటిలో భాష్పీభవన లక్షణం
1. ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను
2. స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారే ప్రక్రియను మరగటం అంటారు.
3. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు.
4. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగును.
1.13
2.24
3.134
4.123
104. 0°C వద్ద గల 1 గ్రా. నీరు, 0°C వద్ద గల మంచుగా మారడానికి ఎంత ఉష్ణం గ్రహింపబడాలి లేదా విడుదలవ్వాలి?
1.80 కేలరీలు
2.100 కేలరీలు
3.250 కేలరీలు
4.400 కేలరీలు
105. 20°C ను కెల్విన్ మానంలోకి మార్చండి
1.253
2.263
3. 293
4.273
106. ఫ్రిజ్ నుండి బయటకు తీసిన ‘పుచ్చకాయ’ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటంలో పాత్ర వహించేది
1. విశిష్టోష్ణం
2. గుప్తోష్ణం
3. పుచ్చకాయ లావుగా ఉండటం
4. హైబ్రిడ్ పుచ్చకాయ కావడం
107. లీ. నీటికి కొంతసేపు ఉష్ణాన్ని అందిస్తే దాని ఉష్ణోగ్రత 2°C పెరిగిందనుకుందాం. అంతే ఉష్ణాన్ని అంతే సమయం పాటు 2 లీ. నీటికి అందిస్తే ఆ నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత ఉంటుంది?
1.1
2.2
3.4
4.3
108. కి.గ్రా. నీటి యొక్క ఉష్ణోగ్రతను 25°C నుండి 75°C కు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?
1.100 కిలో కేలరీలు
2.10.కిలో కేలరీలు
3. 1000 కేలరీలు
4.1000 కిలో కేలరీలు
109. క్రింది ఏ సందర్భంలో నీవు చల్లదనాన్ని పొందుతావు?
1. సందర్భం-1 : నీ శరీరం నుండి ఉష్ణం బయటకు ప్రవహించినపుడు
2.సందర్భం-2 : నీ శరీరంలోకి ఉష్ణం ప్రవహించినపుడు
3. రెండు సందర్భాలలో
4. రెండు సందర్భాలలో కాదు
110. ప్రవచనం (A) : ఊరగాయ మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో నిల్వ చేయరాదు.
కారణం (R) : ఆమ్లాలు లోహాలతో చర్య జరుపును.
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.
B) A, Rలు సరైనవి మరియు A ను R సమర్ధించదు.
C) A సరియైనది, B సరైనది కాదు.
D) A సరియైనది కాదు. B సరియైనది.
111. a) లోహాలు అన్ని ఆమ్లాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
b) లోహాలు అన్ని క్షారాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
A) a మరియు b లు సరియైనవి.
B) ‘a’ మాత్రమే సరియైనది.
C) ‘b’ మాత్రమే సరియైనది.
D) a, b లు సరియైనవి కావు
112. మూడు వేర్వేరు పదార్థాలతో తయారుచేయబడిన కటకంతో ఏర్పడు ప్రతిబింబాల సంఖ్య
1.2
2.3
3.1
4.4
113. కుంభాకార కటకం గుండా కాంతి ప్రయాణించేటప్పుడు ప్రధానాక్షంపై ఉండే స్థానాలకు సంబంధించి వేరుగా ఉన్నది
1.O – వస్తువు
2.I – ప్రతిబింబం
3.F1 – నాభి
4.P – వక్రతా కేంద్రం
114. కటకం యొక్క నాభ్యంతరం ఏ ఏ అంశాలపై ఆధారపడుతుంది?
1.కటకం తయారైన పదార్థ లక్షణంపై
2.కటక వక్రతా వ్యాసార్ధాలపై
3.పరిసర యానకంపైన
1.12
2.23
3.13
4.123
115. ఆకాశంలో ఉన్న పక్షి సరస్సులోని నీటి ఉపరితలం దిశగా లంబంగా స్థిరవడితో కిందికి ప్రయాణిస్తుంది. పక్షికి లంబంగా నీటిలో ఒక చేప ఉంటే, ఆ చేపకు
a) పక్షి అసలు స్థానం కంటే దూరంలో కనబడుతుంది.
b) పక్షి అసలు స్థానం కంటే దగ్గరగా కనబడుతుంది.
c) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.
d) పక్షి యొక్క వాస్తవ వేగం కంటే తక్కువ వేగంతో కదులుతున్నట్లు కనబడుతుంది.
పై వాక్యాలలో సరి అయినవి
1.a,b
2.b,c
3.a,c
4.a,b,c,d
116. కటకం, స్థూపాకార పాత్ర, నల్లటి రాయి, నీరు
ఈ పరికరాలతో చేసే కృత్య ఉద్దేశం
1. కటక నాభ్యంతరం యానకం పై ఆధార పడుతుంది అని చెప్పడం
2. సాంద్రతలు పోల్చడం
3.1,2
4.ఏదీ కాదు
117. మీరు ఈత కొలనులోని నీటి లోపల ఉన్నారనుకుందాం. మీ స్నేహితుడు ఈత కొలను ఒక చివర అంచు వద్ద నిలుచున్నాడు. అతను మీకు తన ఎత్తు కంటే పొడవుగా కనిపిస్తాడు. దీనికి కారణం
1. కాంతి పరావర్తనం
2. కాంతి ధ్రువనం
3. సంపూర్ణాంతర పరావర్తనం
4.కాంతి వక్రీభవనము.
118. వస్తువును వక్రతా కేంద్రం నాభివద్య ఉంచినప్పుడు ఆ వస్తువు ప్రతిబింబం ఏర్పడే స్థానం కుంభాకార కటకంలో ఈ విధంగా ఉంటుంది
1. నాభి వద్ద
2. వక్రత కేంద్రం వద్ద
3. వక్రతా కేంద్రానికి ఆవల
4. అనంత దూరంలో
119. ప్రతిబింబం బిందు రూపంలో ఏర్పడాలి అంటే వస్తువు కటకానికి ఈ దూరంలో ఉండాలి
1. అనంత దూరంలో
2. రెండు రెట్ల దూరంలో
3. మూడు రెట్లు దూరంలో
4.15 రెట్ల దూరంలో
120. వక్రతా కేంద్రం వద్ద వస్తువులు ఉంచినప్పుడు ప్రతిబింబ స్థానం
1. నాభి వద్ద
2. వక్రతా కేంద్రం వద్ద
3. వక్రతా కేంద్రానికి ఆవల
4. అనంత దూరంలో
121. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది
1. క్రమబద్దమైన జ్ఞానం
2. పునరావృత్తం
3. అసమానం
4.ఏదీ కాదు
122. పరస్పర సంబంధం కలిగి ఉండి విశాల యోగ్యత కలిగిన వివరణ
1. భావన
2. సామాన్యీకరణం
3.యదార్థం
4. పరికల్పన
123. రక్తం ద్రవ రూప కణజాలం అనేది ఒక
1.భావన
2.యదార్థం
3. పరికల్పన
4.సిద్ధాంతం
124. క్రింది వాటిలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగం కానిది
1. సత్యాలు
2.పద్దతులు
3 ప్రక్రియలు
4. వైఖరులు
125. మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అని ఉన్నది
1. కార్ల్ పియర్సన్
2. రిజర్డ్ సన్
3. ఐన్ స్టీన్
4.ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ పాట్రిక్
126. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఉపగమము అని అన్నది
1 రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్
2. అమెరికా అసోసియేషన్ ఆఫ్ సైన్స్
3. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్
4. అమెరికా బయాలజికల్ సొసైటీ
127. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దీనిపై ఆధారపడుతుంది
A) అక్షాంశము
B) రేఖాంశము
C) భూమి యొక్క అక్షం
D) అక్షం వంగి యుండడం
128. క్రింది వానిలో ‘క్లెమోగ్రాఫ్’ సూచించునది.
A) ఉష్ణోగ్రత మరియు వర్షపాతం
B) ఉష్ణోగ్రత మరియు ఆర్ధత
C) పీడనము మరియు వర్షపాతం
D) ఆర్థత మరియు పీడనము ఉంటాయి.
129. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరం
A) సర్కార్ తీరం
B) కోరమాండల్ తీరం
C) ఉత్కళ తీరం
D) కెనరా తీరం
130. క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిగణించండి.
1) భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు కారణం.
2) వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగు తుంది.
పై వ్యాఖ్యలలో సత్యము
A) (1) మాత్రమే
B) (2) మాత్రమే
C) (1) మరియు (2)
D) రెండింటిలో ఏవీకావు
131. పశ్చిమ విక్షోభాలు దీనికి కారణం
A) అరేబియా సముద్రంలో తుఫాన్లకు
B) ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి
C) కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతానికి
D) భారతదేశ పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతల మార్పునకు
132. ఈ క్రింది వానిలో ఏది స్థూల దేశీయోత్పత్తి గణనలో పరిగణనలోకి తీసుకొనబడడం లేదు?
A) పోస్టుమేన్ సేవలు
B) మహిళ చేసే ఇంటిపనుల సేవలు
C) డాక్టర్ సేవలు
D) ఉపాధ్యాయుల సేవలు
133. వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది
A) వేతనంతో కూడిన సెలవు
B) ఆరోగ్య సౌకర్యాలు
C) ఉద్యోగ భద్రత లేకపోవడం
D) నిర్ణీత పనిగంటలు
134. 1972 నుండి స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది.
A) తృతీయ
B) పరిశ్రమ
C) వ్యవసాయం
D) సేవా
135. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు.
A) నిర్ధారిత పనిగంటలు ఉంటాయి.
B) శ్రమ దోపిడి ఉంటుంది.
C) నిరారిత జీతాలు ఉంటాయి.
D) వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి.
136. క్రింది వానిలో ఆర్థిక కార్యకలాపాన్ని గుర్తించండి.
A) శాంతి తన కుటుంబం కోసం వంట చేయడం
B) శాంతి తన ఇంటి అవసరాల కోసం కూరగాయలు పండించడం
C) శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుంది
D) శాంతి తన కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తుంది
137. పాఠశాల విద్యా విప్లవం క్రింది రాష్ట్రంలో సంభవించింది.
A) అసోం
B) హిమాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) ఆర్థికాభివృద్ధి
138. విద్యకోసం ఒక్కొక్క విద్యార్థిపై అధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రం
A) హిమాచల్ ప్రదేశ్
B) ఆంధ్ర ప్రదేశ్
C) బీహార్
D) ఉత్తర ప్రదేశ్
139. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మానవాభివృద్ధిలో ముందున్నది ఎందుకంటే
i) తక్కువ శిశు మరణాలు
ii) తక్కువ అక్షరాస్యత శాతం
iii) ఎక్కువ నికర హాజరు శాతము
A) (i) మరియు (ii)
B) (1) మరియు (iii)
C) (ii) మరియు (iii)
D) (i), (ii) మరియు (iii)
140. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక
A) మానవ అభివృద్ధి
B) జాతీయాదాయం
C) తలసరి ఆదాయం
D) తమిళనాడు
141. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు.
ii) ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) i) మాత్రమే
B) ii) మాత్రమే
C) i) మరియు ii)
D) రెండూ కావు
142. ఏది తప్పుగా జతపరచబడినది?
A) జమ్ము కొండలు – జమ్ము కాశ్మీర్
B) మిష్మి కొండలు – అరుణాచల్ ప్రదేశ్
C) కొచ్చార్ – అసోం
D) పాట్కా య్ – ఉత్తర ప్రదేశ్
143. మహాభారత పర్వత శ్రేణులు ఇచ్చట కలవు
A) ఉన్నత హిమాలయాలు
B) నిమ్న హిమాలయాలు
C) బాహ్య హిమాలయాలు
D) ఆరావళి పర్వత శ్రేణులు
144. క్రింది వానిలో సరియైనది.
A) కొంకణ తీరం – ఆంధ్రప్రదేశ్
B) మలబారు తీరం – మహారాష్ట్ర
C) కోరమండల్ తీరం – తమిళనాడు
D) సర్కార్ తీరం – కేరళ
145. క్రింది వాక్యాలలో సరియైనది కానిది.
A) భారతదేశం 30° రేఖాంశాల పొడవున విస్తరించి యున్నది.
B) హిమాద్రి శ్రేణి సరాసరి ఎత్తు 6, 100 మీటర్లు.
C) పాక్ జలసంధి పాకిస్తాన్, భారతదేశాలను విడదీస్తున్నది.
D) పశ్చిమ తీరంలో ఎటువంటి సరస్సులు లేవు.
146. భారత దేశంలో సాంఘిక అధ్యయనాలు ప్రవేశ పెట్టడానికి కారణమైన కమిటీ
1. లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ
2.కొఠారి కమిషన్
3.ఈశ్వరి భాయి పటేల్ కమిటీ
4.NPE 86
147. హిస్టోరియా అనేది ఏ భాషా పదం
1.గ్రీక్
2.లాటిన్
3.ఫ్రెంచ్
4 . ఇటాలియన్
148. నింరంతర సమగ్ర మూల్యాంకనం దేనిలో భాగంగా అమలులోకి వచ్చింది
1.NCF 2005
2.RTE 2009
3.APSCF 2011
4. పైవన్నీ
149. భారత దేశంలో సాంఘిక అధ్యయనాలు విద్యా ప్రణాళికలో ఎప్పటినుండి అమల్లో ఉన్నాయి
1.1950-51
2.1951-52
3.1952-53
4.1960-61
150. క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం సూచించిన మౌలిక అంశాల్లో లేనిది
1 స్త్రీ పురుష సమానత్వ భావన
2 పర్యావరణ పరిరక్షణ
3. మూఢనమ్మకాలు పెంపొందించడం
4. శాస్త్రీయ వైఖరులు పెంపొందించడం