Posted on No Comments AP/TS FREE GRAND TEST 1 (80 Marks) Welcome to your AP/TS FREE GRAND TEST 1 (80 Marks) Full Name Email Phone Number Location 1. a = b = c , ex b = a a , b , c e N , అయితే దీనిలో ఇమిడియున్న భావనల రకం 1. మూర్త భావనలు2. సంయోజక భావనలు3. వియోజక భావనలు 4. సంబంధిత భావనలు23412. క్రింది వాటిని జతపరచండి1.137⁰2.196⁰3.79⁰4.0⁰A. శూన్య కోణంB. అల్పకోణంC. పరావర్తన కోణంD. అధిక కోణం1.BDAC2.BADC3.BCDA4.BACD23143. Tsangpo అనేది టిబెట్‌లో ____కి ఉన్న ఇతర పేరు.(a) కోసి(b) గండక్(c) బ్రహ్మపుత్ర(d) గంగ31244. శాతవాహనుల మొదటి రాజధాని? 1. స్థానేశ్వరం 2. కనోజ్ 3. ధాన్యకటకం 4. ప్రతిష్టానపురం24315. విశ్వవిద్యాలయ బోధకులను 3 స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగా జీతభత్యాలు, ప్రమోషన్ ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది?1) కొఠారి కమిషన్2) మొదలియార్ కమిషన్3) రాధాకృష్ణన్ కమిషన్4) ఈశ్వర్‌భాయ్ పటేల్ కమిటీ21346. BRICS యంత్రాంగంలో చేరేందుకు ఏ దేశాలు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాయి1. ఇరాక్ ,ఇరాన్ 2. ఇరాన్ ,అర్జెంటీనా3. నమీబియా ,కెన్యా 4.ఐర్లాండ్, ఇరాన్21437. క్రింది వాటిలో సరికానివి.1. ఒక చతుర్భుజం లో నాలుగు భుజాలు, నాలుగు శీర్షాలు, మూడు కోణాలు ఉంటాయి.2. చతుర్భుజం లోని కోణాల మొత్తం 180°.3 మూడు రేఖాఖండాలతో ఏర్పడిన సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు4. చతుర్భుజం లో ఎదురెదురు శిర్షాలను కలిపే రేఖా ఖండాలను కర్ణాలు అంటారు1.2,32.3,43.1,2,34.1,324318. క్రింది వాటిలో సరికానిది1.ఒకే రేఖపై ఉండే బిందువులను సరేఖియాలు అంటారు2.ఒకే తలం లో ఉండే బిందువులను అతలీయాలు అంటారు3. ఒక బిందువు గుండా అనేక రేఖలను గీయవచ్చు4.180⁰ అనేది ఒక సరళ రేఖను సూచిస్తుంది24319. పొడవు 12 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. మరియు 7.5 మీటర్ల ఎత్తు కలిగిన గది యొక్క 4 గోడల వైశాల్యం కనుగొనుము .1.330 చదరపు మీటర్లు2.332 చదరపు మీటర్లు3.334 చదరపు మీటర్లు4.335 చదరపు మీటర్లు324110. వివిధ సమాజాల యొక్క ప్రధానమైన ఆరాధన విధానాలు తెలిపే క్రింది జతలలో అసత్యమైన దాన్ని గుర్తించుము . 1 ) వేట ఆహార సేకరణ ఆధారిత సమాజం - జంతువులు వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు నృత్యాలు చేస్తూ ఈ వేస్తూ , ఆరాధించేవారు2 ) తొలి వ్యవసాయదారులు పశుపోషకులు అమ్మతల్లిని ఆరాధించేవారు -- 3 ) సింధులోయ నాగరికత ప్రజలు - శివుడ్ని పోలిన దేవుడ్ని ఆరాధించేవారు4 ) వేదకాలంనాటి ప్రజలు - కృష్ణుడుని ఆరాధించేవారు413211. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది1. క్రమబద్దమైన జ్ఞానం2. పునరావృత్తం3. అసమానం4.ఏదీ కాదు231412. వివిధ ప్రాంతాలు , పర్వతాలు , సముద్ర ప్రవాహాలు , అడవులు , జనసాంద్రత మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు ఈ కోవకు చెందినవి .1. భౌగోళిక మ్యాపులు 2. ప్రత్యేక మ్యాపులు 3. రిలీఫ్ మ్యాపులు4. రూపురేఖ మ్యాపులు231413. The people followed the principles that Mandela advocated . The wo… 85. The following age is called ' single word stage 1 ) 3 to 9 months 2 ) 2 to 11 months 3 ) 7 to 10 months 4 ) 11 to 18 months423114. కింది వాటిలో సరైన జత ఏది?ఎ) రాజా రామ్మోహన్‌రాయ్ హిందూ కాలేజ్‌ని స్థాపించారు - 1817బి) భారతీయుల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈస్టిండియా కంపెనీ ఏటా రూ. ఒక లక్ష కేటాయించాలని తీర్మానం - 1813సి) లార్డ్ హోర్డింగ్.. ఉద్యోగావకాశాలను కేవలం ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించాడు - 18441) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే3) ఎ, బి, సి 4) ఎ, సి మాత్రమే132415. క్రింది వాటిలో సరైనది 1.అనిలిడా ద్విపా ర్ష సౌష్టవం కలిగిన జీవి2. వానపాము కేవలం మంచి నీటిలో మాత్రమే జీవిస్తుంది3. 80 శాతం జీవులు ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినవి 4.సూక్ష్మ ఆర్థ్రోపోడా లు అనగా ఒక రకం సూక్ష్మజీవులు5. గొల్ల భామ ఆర్థ్రోపోడా వర్గానికి చెందినది1.135 2.1234 3.124 4.12345213416. విద్యార్థులకు ' దశాంశ భిన్నాలు ' బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఉపయోగించు మిక్కిలి అనువైన బోధనా సామాగ్రి1. బులిటన్ బోర్డ్ 2. భిన్నాల చట్రం 3. గ్రిడ్ పేపర్4. చార్టు314217. గురుకుల విద్య’ను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు? 1) 12 ఏళ్లు2) ఐదేళ్లు3) ఎనిమిదేళ్లు4) 14 ఏళ్లు243118. A major factor that led to the growth of English language in the twentieth century was 1. The British invasion 2. English phonology 3. Johnson's dictionary 4. The two World wars413219. మొదటి క్వీన్ ఎలిజబెత్ II అవార్డును ఎవరు గెలుచుకున్నారు?1. దీపికా మాలిక్B. సిమ్రాన్ కౌర్C. సుయెల్లా బ్రేవర్మాన్D. గెర్రీ ఆండర్సన్421320. క్రింది వాటిలో సరైనది1. బుర్రకథకు మూలమైన ఉద్యమం వీరశైవం2. మాస్కో పొలిమేరల్లో నా అనే ప్రసిద్ధ బుర్రకథ ఇచ్చినది నాజర్3. కాశీం రజ్వీ అనే బుర్రకథ రచించినది ఎస్ కే చౌదరి4. పింజారి అనేది ఆదిభట్ల నారాయణదాసు జీవిత చరిత్ర1.122.1233.1344.1234142321. క్రింది వాటిలో తాత్పర్యం భేదంతో ఉండేది అర్థ భేదంతో ఉండేవి వరుసగా 1 .లాటానుప్రాసం ,చేకాను ప్రాసం2.చేకాను ప్రాసం ,లాటనుప్రాసం3 .యమకం, లాటను ప్రాసం4 . ముక్తపదగ్రస్తం,యమకం421322. జతపరచండి.జాబితా - Ii) ప్రతిభా అవార్డ్ii) ఇన్‌స్పైర్ అవార్డ్iii) స్వేచ్ఛ విద్యాలయ పురస్కార్iv) నేషనల్ మీన్‌స కమ్ మెరిట్ స్కాలర్షిప్జాబితా - IIa) రూ. 50,000 b) రూ. 12,000c) రూ. 20,000 d) రూ. 10,0001) i-c, ii-d, iii-b, iv-a2) i-d, ii-c, iii-b, iv-a3) i-c, ii-d, iii-a, iv-b4) i-c, ii-a, iii-b, iv-d124323. క్రింది ప్రవచనాలను చదవండి.a) కణ కవచము సెల్యులోజ్ తో నిర్మితమై, నిష్క్రియాత్మకంగా ఉంటుంది.b) ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమై యుండి, క్రియాత్మకంగా ఉంటుంది.A) a, bలు రెండూ సత్యమేB) a, b లు రెండూ అసత్యముC) a అసత్యము b సత్యముD) b అసత్యము a సత్యము143224. 2022 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం యొక్క థీమ్ ఏది?A. మహమ్మారి తర్వాత యువత నైపుణ్యాలను పునర్నిర్మించడంB. యువత నైపుణ్యాలను కోవిడ్-19ని పునర్నిర్మించడంC. కొత్త తరానికి యువత నైపుణ్యాలను మార్చడంD. భవిష్యత్తు కోసం యువత నైపుణ్యాలను మార్చడం213425. ఈ క్రింది వాటిలో ఆర్కిమెడిస్ యొక్క గ్రంథం కానిది1. The Newton of of antiquity.2. The measurement of circle.3. The method4. The Quadrature of parabola142326. భారతదేశంలో ఏ నగరం COP 15 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది1. ముంబై 2.ఢిల్లీ 3.కలకత్తా4. చెన్నై314227. క్రింది వాటిలో సరైనది1. భారతదేశంలో మొదటి సినిమా ప్రదర్శన జరిగిన తేదీ 1896, జూలై 7 2. సెల్యూలాయిడ్ ఫిల్మ్ ఉపయోగించి ఫోటోలు తీగల కెమెరాను కనుగొన్నది ప్రీస్ గ్రీన్3. అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ 1895లో కనుగొన్నది ఉడ్ విల్ లాథాం4. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే1.1242.2343.1234.1234231428. Which is not correct 1.rills - small streams of water2.plumped - a small amount of water collected on the ground 3.took off = removed4. pushed - move through water making drops fly everywhere213429. ఒక ఆట స్థలం యొక్క పొడవు 60 మీ, 40 మీ వెడల్పు దాని మధ్యలో 5 మీ వెడల్పు కలిగిన రెండు రోడ్లను భుజాలకు సమాంతరంగా నిర్మిస్తే ఆ బాట వైశాల్యం ఎంత1.225 cm²2.175 cm²3 375 cm²4.475 cm²412330. సాంద్ర జీవనాధార వ్యవసాయ విధానం అమలులో లేని రాష్ట్రం1. పంజాబ్ 2.హర్యానా3. ఉత్తరప్రదేశ్ 4.ఆంధ్ర ప్రదేశ్421331. ‘పని’కిA) దిశ మాత్రమే ఉంది, కాని పరిమాణం లేదు.B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.C) పరిమాణం, దిశ రెండూ కలవు.D) పరిమాణం, దిశ రెండూ లేవు.421332. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణంA) తరంగ దైర్ఘ్యంB) పౌనఃపున్యముC) వేగంD) కంపన పరిమితి243133. ‘ప్రాక్-పశ్చిమ వివాదం’ అంటే?1) పాశ్చాత్య విజ్ఞానానికి, భారతీయ విజ్ఞానానికి మధ్య వివాదం2) భారతీయ భాషలకు, ఇంగ్లిష్‌కు మధ్య వివాదం3) భారతీయ సంప్రదాయాలకు, యురోపియన్ సంప్రదాయానికి మధ్య వివాదం4) యురోపియన్ సంస్కృతికి, భారతీయ సంస్కృతికి మధ్య వివాదం431234. క్రింది వాటిలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగం కానిది1. సత్యాలు2.పద్దతులు3 ప్రక్రియలు4. వైఖరులు241335. క్రింది వాటిలో సరికాని జత కానిది1. గుండెలో నాలుగు గదులు ఉంటాయి 2.గుండె చాతి లో ఎడమ వైపు ఉంటుంది 3.గుండెలో పై గదులు జఠరికలు కింద గదులు కర్ణికలు 4.పల్లీలు తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది1.1242.1233.12344.134234136. This is not an example of a Proficiency tes in English 1 ) EAMCET 2 ) TOEFL 3 ) IELTS 4 ) The English component in Civil Services examination234137. ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త మరియు అతని కంటే ముందే ఆ సూత్రాన్ని తెలిసిన భారతీయ శాస్త్రవేత్త1. రెనేడెకార్డ్ - భాస్కరాచార్యుడు2. యూక్లిడ్ - ఆర్య బట్ట3. హెరాన్ - బ్రహ్మ గుప్త 4 .హెరాన్ - వరాహ మిహిర142338. తగు కారణాలతో జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణ చేయడానికి దోహదపడే బోధనా పద్ధతి1. నిగమన పద్ధతి 2. ప్రకల్పన పద్ధతి 3. విశ్లేషణ పద్ధతి 4. ఆగమన పద్ధతి 1423139. దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ? 1) సీసీఆర్‌టీ2) ఎన్‌సీటీఈ3) ఎన్‌సీఈఆర్‌టీ4) ఎస్‌సీఈఆర్‌టీ432140. ఒక దీర్ఘఘనం కొలతల నిష్పత్తి 5 : 3 : 2. దాని సంపూర్ణతల వైశాల్యం 15.5 చ.మీ. అయిన దీర్ఘఘనం యొక్క కొలతలు ( మీటర్లలో ) 1 ) 2.5 , 1.5, 12 ) 3 , 1.5,1 3 ) 5 , 3 , 2 4 ) 3.5 , 2.5,1.5423141. ' షడ్రుచులు ' - సమాసనామం 1 . షష్ఠీ తత్పురుషం 2 . ద్వంద్వం3 . ద్విగువు 4 . విశేషణపూర్వపద కర్మధారయం241342. మధ్యచెవిలో ఉండే ఎముకల గొలుసులోని మూడు ఎముకలు వరుసగాA) కూటకం, దాగలి, కర్ణాంతరాస్థిB) దాగలి, కూటకం, కర్ణాంతరాస్థిC) కూటకం, కర్ణాంతరాస్థి, దాగలిD) కర్ణాంతరాస్థి, దాగలి, కూటకం123443. Match the expressions with their contextual settings . Expression Settings 1. Can I help you , madam ? ( ) a ) in an office2. I will put you through ( ) b ) at the dining table3. Can I meet the manager ? ( ) c ) in a class4. How long have you been suffering d ) on the telephone 5. Stop talking e ) in a court of law6. Objection , your honour ! ( ) f ) in a shop7. Pass the salt ( ) g ) in a restaurant 8. What would you like to have sir ? h ) in a doctor's clinic save1.fcgdbahe2.fdcbeagh3.fdahcebg4.fdachebg143244. Which is the following is correct1. Bhama is prettier than Radha2. Harish is taller boy in the class3. Ironies is is heaviest than cotton4. Anantapur is largest district in Andhra Pradesh124345. Middle English was the result of the : 1 ) Norman Invasion2 ) Saxon Invasion3 ) Anglo - Saxon Invasion 4 ) West Saxon Invasion431246. 50 మీ . పొడవు , 30 మీ . వెడల్పు గల దీర్ఘచతురస్రాకార కాగితం అంచు చుట్టూ 5 మీ . భాగం కత్తిరించిన మిగిలిన కాగితం వైశాల్యం ( చ.మీ.లలో ) 1 ) 800 2 ) 6003 ) 700 4 ) 400234147. సమగ్ర శిక్ష అభియాన్ ఏయే తరగతులకు సంబంధించింది?1) 18 తరగతులు2) 112 తరగతులు3) నర్సరీ8 తరగతులు4) నర్సరీ 12 తరగతులు213448. . IWF యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారతదేశపు మొదటి వెయిట్‌లిఫ్టర్ ఎవరు?A.ఎల్ ధనుష్B. ఆకాశ కిషోర్ వ్యవహారేC. విజయ్ ప్రజాపతిD. గురునాయుడు సనాపతి143249. క్రింది జతలలో సరైనది కానిదిA) పిచ్, పౌనఃపున్యంB) ప్రతిధ్వని, వక్రీభవనంC) గుణం, తరంగరూపంD) తీవ్రత, కంపన పరిమితి142350. క్రింది వాటిలో సరికాని జత1. మానవుడు తన చుట్టూ అందాలను చూసి పరవశించే వాడు - సంశ్లిష్ట వాక్యం 2.మనిషి ప్రకృతి ఒడిలో కళాభిరుచి పెంపొందించుకున్నా డు - సామాన్య వాక్యం 3.పద్యాలతో చింతలు పారిపోతాయి ? - ప్రశ్నార్థకం4. గుహలో ఉన్న మానవుడు గుర్రాలను ,జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యం సంపాదించాడు - సంయుక్త వాక్యం243151. బిలియన్స్ కి సంబంధించి సరికానిది 1.10000 లక్షలు2.100 కోట్లు 3. 10000 వేలు4.100 మిలియ న్లు314252. Who said that this .... Money ? This money has been sent to me by God1.is 2.are3.was.4.were143253. సత్యాలను గుర్తించండి అ . రజం అంటే దుమ్ము ఆ . రయం అంటే ధ్వని ఇ . రవం అంటే వేగం ఈ . రకం అంటే విధం 1 . అ , ఆ 2 . ఆ , ఇ 3 . ఇ , ఈ 4 . అ , ఈ314254. మీ ఇంటి పెరటిలో జొన్నలు లేదా కందుల విత్తనాలు వేయండి రెండు వారాల పాటు వాటి పెరుగుదలను పరిశీలించండి మొక్కల పొడవులను కొలిచి మీ నోటు పుస్తకంలో నమోదు చేయండిపై వాక్యాన్ని విద్యా ప్రమాణానికి సంబంధించినది1. ప్రశ్నించడం పరికల్పన చేయడం 2 విషయ అవగాహన3. ప్రయోగాలు - క్షేత్ర పరిశీలన4. సమాచార నైపుణ్యాలు241355. How many words can be write the opposite words using the prefixes1. Balance2. legal3. regular4. valid5 start6. comfort1.5. 2.4. 3.6. 4.3.142356. 1986 జాతీయ విద్యా విధానం సూచన అనుసరించి 1987 నుంచి అమలైన ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB పథకానికి సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది?ఎ) అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల భవన నిర్మాణం చేయడంబి) పాఠశాలలకు కంప్యూటర్లు అందించడంసి) ప్రతి పాఠశాలలో కనీస బోధనాభ్యసన సామగ్రిని సరఫరా చేయడండి) జవహార్ రోజ్‌గార్ యోజన, ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్‌స స్కీం నుంచి నిధులు సమకూర్చి ఈ పథకం కింద గదులు నిర్మించడంఇ) 198788లో 20%, 198889లో 30%, 198990లో మిగిలిన 50% పాఠశాలలకు ఈ పథకం అమలు చేయడంఎఫ్) పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం1) ఎ, బి, సి, ఇ 2) ఎ, సి, ఇ, ఎఫ్ 3) ఎ, సి, డి, ఎఫ్ 4) ఎ, సి, డి, ఇ142357. .భారత రాజ్యాంగంలో, రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ దేశం నుండి తీసుకోబడింది?(a) బ్రిటన్(b) USA(c) ఐర్లాండ్(d) ఆస్ట్రేలియా324158. సంగ్రహణాత్మక మూల్యాంకనం నందు ప్రశ్నపత్రాన్ని ఎవరు తయారుచేస్తారు ?1 . ఉపాధ్యాయుడు 2 . SCERT 3.NCERT 4.DCEB432159. "A lot is taught but little is learnt or understood’అనేది దేని సమీక్షా సారాంశం?1) కొఠారి కమిషన్2) ఈశ్వర్‌భాయ్ పటేల్ కమిటీ3) యశ్‌పాల్ కమిటీ4) మొదలియార్ కమిషన్123460. 2x + 3y - 8- ఒక రేఖీయ సమీకరణము . దీనితో జ్యామితీయంగా ఖండన రేఖలను ఏర్పరిచేటట్లు వేరొక రేఖీయ సమీకరణాన్ని రాయండి . 1.3x+2y+7=02.3x+2y-7=03.3x-2y+7=04.2x+3y+7=0234161. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం లో ఉన్నది1. ఒక మతం వర్గం మరొక మతం వర్గం పై ఆధిపత్యం చలాయించడం2. ఒక మతం లోని కొందరు అదే మొత్తంలో నిధులు పై ఆధిపత్యం చెలాయించడం3. ప్రభుత్వమే ఒక మతాన్ని వ్యక్తులపై రుద్దకుండా ఉండటం4.ఏది కాదు312462. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అపుడు ఆ వ్యక్తిA) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు.B) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు.C) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు.D) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.123463. క్రింది వాటిలో సరైనది1.ఒక తరగతి యొక్క ఎగువ అవ ధి దాని తరువాత తరగతి యొక్క దిగువ అవధి సమానంగా ఉంటే అవి మినహాయింపు తరగతులు2.ఒక తరగతి యొక్క ఎగువ అవ ధి దాని తరువాత తరగతి యొక్క దిగువ అవధి సమానంగా లేకపోతే అవి విలీన తరగతులు3. తరగతులుగా విభజిస్తే అది వర్గీకృత దత్తాంశం4. తరగతులుగా విభజించకపోతే అవి అవర్గీకృత దత్తాంశం1.12342.233.1234.34143264. భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?A. అగస్టే టానో కౌమేB. షావోలిన్ యాంగ్C. అన్షులా కాంత్D. ఆక్సెల్ వాన్ ట్రోట్సెన్‌బర్గ్342165. Which is not correct match1.eminent - great2. achievement ( noun )- success 3.pangs ( noun ) - feeling of sorrow 4.untouchability ( noun ) the practice of not discriminating some people based their caste and the jobs done by them .132466. ఒక దీర్ఘ చతురస్రానికి పొడవు 5 యూనిట్లు తగ్గించి , వెడల్పు 2 యూనిట్లు పెంచగా , వైశాల్యము 80 చదరపు యూనిట్లు తగ్గును . పొడవును 10 యూనిట్లు పెంచి , వెడల్పు 5 యూనిట్లు తగ్గించగా , వైశాల్యము , చదరపు యూనిట్లు పెరుగును , అయిన ఆ దీర్ఘ చతురస్రము పొడవు , వెడల్పుల మొత్తం1.40 యూనిట్లు2.50 యూనిట్లు3.70 యూనిట్లు4.100 యూనిట్లు132467. నదులు ఎండిపోవడానికి కారణాలేంటిఅనే ప్రశ్న ఈ విద్యాప్రమాణానికి సంబంధించింది1. విషయావగాహన2. ప్రశ్నించడం పరికల్పనలు చేయడం 3.ప్రశంస 4.సమాచార నైపుణ్యాలు431268. “ అందరికీ తెలియజేయు ” అను అర్థంలో ఉపయోగించు - జాతీయం - 1 . ఎత్తిపొడుచు 2 . ఎండగట్టు 3 . ఎద్దేవా చేయు 4 . ఎలుగెత్తి చాటు .324169. 36 రు మీటర్ల భుజం పొడవు గా కలిగిన ఒక చతురస్రాకార పొలానికి 4 మూలల 4 గుర్రాలను కత్తి వేశారు. అయితే ఆ గుర్రాలు ఒకదానికొకటి దాటి పోలేవు అయితే ఆ గుర్రాలు మేయలేని ప్రదేశ వైశాల్యం ఎంత?1.227.7m2.277.2m3.277.8m4.277.7m413270. “ వీణ తీగ మీటి వినిపించినట్లుగ వినగసొంపు గొలుపు తెలుగుపలుకు " ఈ పద్యపాదాలలోని అలంకారం 1 . ఉత్ప్రేక్షాలంకారం . 2 . రూపకాలంకారం3 . ఉపమాలంకారం4 . అర్థాంతరన్యాసాలంకారం142371. కింది వాటిలో సరికానిది1. ప్రముఖ దినం - విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం2.నాలుగు గీతాలు - ద్విగు సమాసం.3. మానవ చరిత్ర - షష్టి తత్పురుష సమాసం 4.తెల్ల పావురం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం231472. కింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసంA) పైత్యరసంB) జఠరరసంC) క్లోమరసంD) లాలాజలం231473. సారనాథ్ స్థూపానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించుము ఎ . సారనాథ్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వద్ద ఉంది బి . ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో ఉన్న నిర్మాణమే స్థూపంసి . సారనాథ్ స్థూపాన్ని అశోకుడు నిర్మించాడు1 ) ఎ , బి , సి 2 ) ఎ , బి 3 ) బి , సి4 ) ఎ , సి324174. కింది విద్యా విధానాలకు సంబంధించి సరికాని జత?ఎ) వేద -మననంబి) ముస్లిం - కంఠస్థసి) చార్వాకులు - పరిశీలనా పద్ధతిడి) బౌద్ధులు - ఉపన్యాస పద్ధతి132475. క్రింది వాటిలో నుగాగమ సంది కి సంబంధించనిది1 .తెల్ల ధనము2.నిట్ట నిలువు 3. తళుకుంగజ్జెలు4.సరసపు దనము413276. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణంA) మామూలుగా నిలువుగాB) మామూలుగా తలక్రిందులుగాC) ఎడమ కుడిగా నిలువుగాD) ఎడమ కుడిగా తలక్రిందులుగా132477. విద్యా ప్రారంభ ఉత్సవాలకు సంబంధించి సరికాని జత?ఎ) వేద విద్యా విధానం-ఉపనయనంబి) చార్వాకులు-సమరోత్సవంసి) బౌద్ధ విద్యా విధానం - పబ్బజ్జడి) ముస్లిం విద్యా విధానం - బిస్మిల్లా342178. ' బుష్ మెన్ ' ఆటవిక జాతుల నివాస ప్రాంతం? 1. కాంగో నదీ హరివాణం 2. సహారా ఎడారి 3. కల్హారి ఎడారి 4. తూర్పు ఆఫ్రికా314279. Modern English Renaissance ( 1500AD on wards ) movement brought the influence of the following language on English . 1. Greek and Hebrew2. Greek and Spanish 3. French and Greek 4.Greek and Latin423180. నిర్బంధ ప్రాథమిక విద్య సిద్ధాంతాన్ని ఆమోదించిన తొలి చట్టం ఏది?1) పటేల్ చట్టం - 19182) భారత ప్రభుత్వ చట్టం - 19193) భారత ప్రభుత్వ చట్టం - 19214) భారత ప్రభుత్వ చట్టం - 1935231481. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కింది వాటిలో ఏ నదిపై ఐకానిక్ కేబుల్ స్టేడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?(a) తుంగభద్ర నది(b) మంజీర నది(c) నక్కవాగు నది(d) కృష్ణా నది312482. దక్షిణ ధృవం వద్ద సూర్యుడు ఈరోజు దిక్చక్రంపై ఉదయిస్తాడు .? 1. డిసెంబర్ 23 వ తేదీన 2. సెప్టెంబర్ 23 వ తేదీన 3. మార్చి 21 వ తేదీన4. జూన్ 21 వ తేదీన231483. ' భూమధ్యరేఖా ప్రాంతం ' అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత , వర్షపాతం అధికంగా ఉందటం వల్ల చెట్టు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరిస్తాడు . ఇది ఈ లక్ష్యం సాధింపబడుటకు సంబంధించినది 1. జ్ఞానము2. అవగాహన 3 .వినియోగము 4. నైపుణ్యము431284. “ మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు ' ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి .1 . ద్వితీయా విభక్తి , షష్ఠీవిభక్తి , ప్రథమా విభక్తి 2 . షష్ఠీవిభక్తి , తృతీయా విభక్తి , చతుర్థి విభక్తి 3 . ప్రథమా విభక్తి , పంచమీ విభక్తి , ద్వితీయావిభక్తి 4 . చతుర్డీవిభక్తి , సప్తమీ విభక్తి , ద్వితీయా విభక్తి231485. తరగతి గదిలో ' రిజర్వు బ్యాంకు విధులు ' పై చర్చ జరుగుతుండగా ఒక విద్యార్థి ' నోట్ల రద్దు ' అంశంపై ఉపాధ్యాయుని ప్రశ్నించాడు . ఈ సంఘటనకు సంబంధించిన విద్యా ప్రమాణం1.విషయావగాహన 2. సమకాలీన అంశాలపట్ల ప్రతిస్పందన 3. ప్రశంస - సున్నితత్వం 4. అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం124386. కింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి అ . సకల ప్రపంచమునకున్ ఆ . భాగ్యమ్మీ ఇ . బూనెడిన్ ఈ . స్వామిత్వముం 1 , అ , ఈ , ఆ , ఇ , 2 . ఇ , అ , ఆ , ఈ 3 . ఈ , ఇ , అ , ఆ4 . ఆ , ఆ , ఈ , ఇ431287. క్రింది వాటిలో సరైనది1. ధాన్యాగారం లోని ధాన్యం గురించి అర్థశాస్త్రంలో వివరించినది కౌటిల్యుడు2. కౌటిల్యుని అసలు పేరు చాణిక్యుడు3. అంత్యోదయ కార్డ్ ద్వారా నెలకు సరఫరా చేయబడే బియ్యం 30 కిలోలు4. పని హక్కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది1.122.2343.1344.1234234188. Fill in the blanks in the following paragraph with the suitable words given in the box . 1.soiled 2.puddle 3jumped 4.wipe off 5.happily 6.little 7. muddy There was a across the street . A dog was passing by it . He stopped and looked in it where there was a bird flying in the sky , The foolish dog suddenly ......... into the puddle . Poor thing ! He became .... His eyes were filled with .......... water What should we do then ? A ..... girl fetched a bucket of water to ......... ...... the mud stains of the dog . The dog looked at the girl and jumped to his feet 1.23456172.23465173.2371654.4.2361645123489. వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమాను పాతంలో ఉంటే గతిశక్తి …..A) స్థిరంB) కాలానికి విలోమానుపాతంC) కాలానికి అనులోమానుపాతంD) ఏదీకాదు241390. which of the following is not correct1.Ment and sion are the prefixes which are used to make the the verbs into noun form2.im ,in are the suffixes feature used to make the opposite words of some words3. And are but are the examples of conjunctions4. Conjunctions can also help to join two words1.122.13.1234.124143291. క్రింది వాటిలో సరైనది1.20⁰ యొక్క పూరక కోణం 70⁰2.90⁰ లకు పూరక కోణం ఉండదు3.73⁰ యొక్క పూరక కోణం 27⁰4.56⁰యొక్క పూరక కోణం 44⁰1.1 2.12 3.123 4.124214392. తిర్యగ్రేఖ లో సంపూరకాలుగా ఉండేది1. సంగత కోణాలు2. ఏక బాహ్య కోణాలు3. ఒక వైపున ఉండే అంతర కోణాలు4.ఒకే వైపు ఉండే బాహ్య కోణాలు1.132.343.1344.1234143293. NSE యొక్క కొత్త MD మరియు CEO గా ఎవరు ఎంపికయ్యారు?A. KV B సందీప్B. పవన్ పటేల్C. రమేష్ భటాచార్యD. ఆశిష్ చౌహాన్214394. కింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసంA) పైత్యరసంB) జఠరరసంC) క్లోమరసంD) లాలాజలం432195. Which is the not correct sentence1. Dawn is not the opposite of dusk2. Grove is nothing but a big forest3. Glee is opposite word of happiness4. Catamarans is a twin hulled boat432196. Which sentence is written in passive voice?A. It was our tenth win of the season.B. The scoreboard flashed the final numbers.C. The game was won in the last thirty seconds.D. The forward slam-dunked the ball in a brillian last-minute play.143297. విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0 , 2 , 4 , 6 లేదా 8 ఉన్న , ఆ సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది . 1. కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం2. సమస్యా సాధన 3. వ్యక్తపరచడం 4. ప్రాతినిధ్య పరచడం - దృశ్యీకరించడం132498. ఋతుపవన కాలంలో వీచే పవనాలు కింది రకానికి చెందుతాయి .? 1. ప్రపంచ పవనాలు 2. స్థానిక , ప్రపంచ పవనాలు 3. కాలాన్ని బట్టి వీచే పవనాలు 4. స్థానిక పవనాలు423199. 1986 జాతీయ విద్యా విధానంను ‘భారత జాతికి రాజీవ్ గాంధీ రాసి ఇచ్చిన విద్యా వీలునామా’గా పేర్కొన్నది?1) మన్మోహన్ సింగ్2) పి.వి. నరసింహారావు3) సోనియా గాంధీ 4) అబ్దుల్ కలాం2413100. ఆదిమానవుల జీవన విశేషాలు తెలియజేసే ఆధారాలు లభించిన ఈ క్రింది ప్రదేశాలను ఆయా జిల్లాలతో జతపరుచుము .1 ) కామకూరు ఎ ) పొట్టిశ్రీరాములు నెల్లూరు 2 ) బేతంచర్ల బి ) అనంతపురం 3 ) చింతకుంట సి ) కర్నూలు4 ) పాళ్వాయి డి ) వైయస్ఆర్ కడప1 ) 1 - ఎ , 2 - సి , 3 - డి , 4 - బి 2 ) 1 - ఎ , 2 - డి , 3 - బి , 4 - సి3 ) 1 - ఎ , 2 - సి , 3 - బి , 4 - డి 4 ) 1 - ఎ , 2 - డి , 3 - సి , 4 - బి1243101. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహడు ఎవరు? 1) మైఖేల్ గ్రాంట్2) చార్లెస్ గ్రాంట్3) ఆబ్బెర్ట్ ఫోర్స్4) విల్‌బల్ ఫోర్స్2314102. క్రింది వాక్యాలలో సరైనది కానిది గుర్తించండి1. పాఠశాలలో చేరేటప్పుడు ఆధార్ కార్డు వయసు నిర్ధారణ పత్రం కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి2. తగిన అర్హతలు ఉన్నా నా వారే ఉపాధ్యాయుడిగా నియమించబడతారు3. పిల్లలకు నిర్దేశించిన సామర్థ్యాలు సాధించేలా బోధన అభ్యసన మూల్యాంకనం ఉండాలి4. ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించ రాదు1432103. 10 సెంటీమీటర్లు వ్యాసార్థం గల అర్ధ గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత?(3.14 గా తీసుకొనుము.)1.924 6/7 చదరపు సెంటీమీటర్లు.2.934 7/6 చదరపు సెంటీమీటర్లు.3.943 6/7 చదరపు సెంటీమీటర్లు4.942 6/7 చదరపు సెంటీమీటర్లు.3214104. భారతదేశం ఏ దేశంతో పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది?(a) బంగ్లాదేశ్(b) చైనా(c) నేపాల్(d) భూటాన్1432105. మనిషి అనే పదానికి మానవుడు ,మర్త్యుడు, మనుజుడు అనేవి1. పర్యాయపదాలు2. నానార్థాలు 3. వుత్పర్తార్థలు4.వ్యతిరేక పదాలు1432106. క్రింది వాటిలో సరైనది 1.చిన్న పేగులో ఆంత్ర చుషకాలు అనే వేళ్ళ వంటి సూక్ష్మ నిర్మాణాలు ఉంటాయి2 .ఆంత్ర చుషకాలు చిన్న పేగుల లోపలి గోడల యొక్క ఉపరితల వైశాల్యం ను పెంచుతాయి3.జీర్ణ నాళంలోని నాడీ వ్యవస్థ ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది4.రెండవ మెదడు గా పిలువబడేది జీర్ణ నాడీ వ్యవస్థ5. జీర్ణ నాడీ వ్యవస్థ లో సుమారుగా 100 మిలియన్ల నాడీ కణాలు ఉంటాయి1.12345 2.1235 3.1245 4.1453421107. The old man tried to stop the quarrel that means he is 1.threatening2. general3. peace-loving4. quarrelsome3241108. ఈ క్రింది వాటిలో ఏకకణ జీవి1.పారమీషియం2. బ్యాక్టీరియా 3.అమీబా4. chlamydomonas1.1234 2.123 3.124 4.134132109. write the correct articles in correct order1 .... sun is..... star . 2..... earth moves round... sun . 3 . He is .......... expert in Robotics . 1.a 2.an 3.the 1.31322.32313.31234.31222143110. క్రింది వాటిలో సరైనది1. ఆహారాన్ని పొందే హక్కు జీవించే హక్కు లో భాగం2. అంత్యోదయ కార్డులు అత్యంత పేదలకు ఇస్తారు3. అన్నపూర్ణ కార్డులు అతి పేద వృద్ధులకు జారీ చేస్తారు4. చౌక ధరల దుకాణం లో అన్నిరకాల కార్డుదారులకు ఒకే వరకూ విక్రయిస్తారు1.1232.2343.1244.12342341111. విద్యార్థులు క్రియాశీలురుగా బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేసే బోదనా పద్ధతి 1. ఉపన్యాస పద్ధతి 2. చర్చా పద్ధతి 3. నిగమన పద్ధతి 4. కథా పద్ధతి2143112. " మ్మధములఁజేయ నెంత ఘనులంచును బాఱఁగ వారి నుతిన్, ” ఈ పద్యపాదంలోని ఛందస్సు 1 . ఉత్పలమాల 2 . చంపకమాల 3 . శార్దూలం 4 . మత్తేభం3214113. భారత్‌లో స్త్రీలకు ప్రవేశం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం?1) కలకత్తా2) మద్రాస్3) బొంబాయి4) బరోడా1234114. కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి . అ . మధువన మెల్లగొల్లకొన , మర్కటవల్లభు నాజ్ఞ ద్రోయ , మ ఆ . దధి ముఖుడల్గి మండిపడి తాదనవారలగూడి వచ్చి , బల్ ఇ . మృధములజేయ నెంత ఘనులంచును బాఱగవారి నుద్దతిన్ ఈ . విధముల సంచరించు కపివీరుల గోపము తోడ జూచి యీ 1 . ఆ , ఇ , అ , ఈ 2 . అ , ఆ , ఇ , ఆ 3 . ఆ , ఈ , అ , ఇ 4 . ఆ , అ , ఇ , ఈ1324115. " చారిత్రక , భౌగోళిక , సాంఘిక విషయాల మధ్యగల సంబంధ , అంతర సంబంధముల అధ్యయనమే సాంఘికశాస్త్రం ” అని చెప్పినవారు1. జేమ్స్ హెమ్మింగ్స్2. జాన్ . వి . మైకేల్స్3. ఇ.వి. వెస్లీ 4. లియోన్ ఫెస్టింజర్2143116. భారత్‌లో తొలి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఎవరు స్థాపించారు?1) మెకాలే2) ఫ్రాన్సిస్ జేవియర్3) జీజెన్ బాల్గ్4) హంటర్3214117. కింది వాటిలో హంటర్ కమిషన్ సూచన ఏది?1) నిత్యజీవితానికి పనికి వచ్చే భౌతికశాస్త్రం, వ్యవసాయం, క్షేత్ర గణితం లాంటి అంశాలను ప్రాథమిక విద్యాప్రణాళికలో చేర్చాలి2) విద్యాలయాల్లో ప్రవేశానికి అన్ని వర్గాల నుంచి ఫీజు వసూలు చేయాలి3) ప్రాథమిక పాఠశాలల స్థాపన బాధ్యతను ప్రజలే చేపట్టాలి4) ప్రాథమిక విద్యావ్యాప్తిని విశ్వవిద్యాలయాలు చేపట్టాలి1234118. ఏ రాష్ట్రం మేనార్ పక్షి గ్రామాన్ని చిత్తడి నేల ప్రాంతంగా ప్రకటించారు?A. ఉత్తర ప్రదేశ్B. మణిపూర్C. రాజస్థాన్D. హర్యానా3241119. వాగ్యుద్ధం - ఈ పదంలోని సంధి పేరు. 1 . గసడదవాదేశ సంధి 2 . సరళాదేశ సంధి 3 . శ్చుత్వ సంధి 4 . జశ్వ సంధి3421120. Someone pushed somebody in a crowd That means it /he /she1.cropped 2.copoed3.craned4.jostled2341121. క్రింది వాటిలో విద్వాన్ విశ్వం రచన కానిది1 ప్రేమించాను 2.ఒక నాడు 3.పెన్నేటి పాట 4.ఎరుపు - నలుపు4312122. It is .......... issue of Human Rights .2. I listen to radio a lot . 3 . I met .......... lawyer yesterday ......... lawyer was famous in the city .4. My brother is learning to play .......... Piano . 5. Raghu is .......... best batsman in our team1.a 2.an 3.the 4.no article1.2114342.2113433.2313424.2314321243123. బారెన్ ద్వీపం వద్ద, భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం –(a) అండమాన్ దీవులు(b) నికోబార్ దీవులు(c) లక్షద్వీప్(d) మినీకాయ్4321124. Which is different according to pronunciation of p1. Phrase 2.paper 3.elephant 4.dolphin4123125. భారతదేశం యొక్క 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అవుతారు?A. జస్టిస్ డివై చంద్రచూడ్B. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్C. జస్టిస్ యుయు లలిత్D. జస్టిస్ SK కౌల్4321126. .ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రాథమిక విద్య ప్రాజెక్టు (DPEP) అమలుకు ఆర్థిక సహాయం అందించిన విదేశీ సంస్థలు ఏవి?1) ODA, ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్2) ODA, ప్రపంచ బ్యాంక్, యునెస్కో3) ODA, ప్రపంచ బ్యాంక్, UNDP 4) ODA, ప్రపంచ బ్యాంక్, IMF2134127. సమాచార హక్కు చట్టం నకు సంబంధించినది1. సమాచారం కోరే వ్యక్తి తాను ఎవరో కచ్చితంగా తెలపాలి2. సమాచారాన్ని పంపటానికి పోస్టల్ చిరునామా ఇవ్వాలి3. సమాచారాన్ని పొందుటకు నిర్ణీత రుసుము చెల్లించాలి4. దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి రుసుము నుండి మినహాయింపు ఉంటుంది1.1232.2343.1244.12342314128. ఐక్యరాజ్యసమితిలో భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు1. రుచిరా కాంబోజ్2.మందీరా కాంభోజ్3. నైనా సింగ్4. నందన్ రామ్1432129. పరస్పర సంబంధం కలిగి ఉండి విశాల యోగ్యత కలిగిన వివరణ 1. భావన2. సామాన్యీకరణం3.యదార్థం4. పరికల్పన1342130. కింది వాటిలో సత్యాలు గుర్తించండి . - అ . అరసున్నలకు గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉందిఆ . అంతస్థాలు య , ర , ల , వ ,ఇ . వర్గయుక్కులకు అల్పప్రాణాలని పేరు . అనంత ఈ . త , ద , ప , బ అల్పప్రాణాలు . 1 . అ , ఆ , ఇ2 . ఆ , ఇ , ఈ3 . అ , ఆ , ఈ4 . ఇ , ఈ , ఆ2314131. ప్రశ్నపత్ర తయారీలో క్రింది ఏ భారత్వ పట్టికను తయారుచేయనవసరం లేదు ?1 . విద్యాప్రమాణాల భారత్వపట్టిక 2 . ప్రశ్నానురూప భారత్వ పట్టిక 3 . కఠినస్థాయి భారత్వ పట్టిక4 . మార్కుల భారత్వ పట్టిక1234132. ఆమ్రేడిత సంధి సూత్రం 1.అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి తరచుగా అవుతుంది 2.ఆదేశ సరళాలకు దృతానికి బిందు సంశ్లేషణ లు విబాషగ వస్తాయి 3. ప్రథమేతర విభక్తి శత్రర్థకం చువర్ణాల్లో ఉన్న ఉకారానికి సంది వైకల్పికంగా వస్తుంది 4.ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచికమైన దీర్ఘానికి హ్రశ్వమవుతుంది3142133. కింది వాటిలో జాతీయ గిరిజన నృత్యోత్సవం 2022ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?(a) జార్ఖండ్(b) ఛత్తీస్‌గఢ్(c) బీహార్(d) ఉత్తర ప్రదేశ్1234134. ఇటీవల కాలంలో మహిళల క్రికెట్ కి వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు వరుసగా ఎన్ని ఆసియా కప్ టైటిల్ లు సాధించింది1.12.43.24.31243135. మొక్కను 48 గంటలపాటు చీకటిలో ఉంచిన తరువాత కిరణజన్యసంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటేA) క్లోరోఫిల్ ను తొలగించుటకుB) పిండిపదార్థాన్ని తొలగించుటకుC) కిరణజన్యసంయోగక్రియ జరుగుటను నిరూపించుటకుD) పిండిపదార్థం అయిపోతుందని తెలుసుకోవడానికి3124136. పర్యావరణం అనేది ఏ పదం నుంచి వచ్చింది? 1) ఎన్వార్2) ఎన్విరాన్3) ఎన్వైర్4) ఏదీకాదు4231137. గ్లోబల్ లివిబులిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరం1. కెన్యా 2.ఉగాండా 3.అమెరికా4.వియన్నా4123138. ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం 73.5 చ.మీ. అయిన దాని అంచు పొడవు 1 ) 3.75 మీ 2 ) 3.5 మీ 3 ) 4.5 మీ 4) 3.25 మీ4213139. The king gave him a reward.1. A reward was given by him to the king.B. He was given a reward by a king.C. He was given the reward by a king.D. He was given by the king a reward.3142140. సిమెంటు తయారీ విధానంలో ముడిసరుకు నుంచి చివరిరూపం వరకు ఉన్న వివిధ దశలను తరగతిగదిలో చూపించుటకు ఉపయోగించే చార్టు1. ఫ్లిప్ చార్టు 2. ప్రక్రియా చార్టు 3. ప్రవాహ చార్టు 4. కాలరీతి చార్టు2314141. క్రింది వాటిలో సరైనది1.త్రిభుజం లోని కోణాల మొత్తం ఒక సరళరేఖ ను సూచిస్తుంది2.గడియారంలో సమయం ఐదు అయినప్పుడు అది పరావర్తన కోణాన్ని కలిగి ఉంటుంది3.లంబకోణం ఎల్లప్పుడూ రెండు అల్ప కోణాల మొత్తం4. సరేఖియాలు ఏర్పరిచే త్రిభుజం వైశాల్యం శూన్యం1.1232.234.3.1244.1341423142. కిందివానిలో పరాన్నజీవులు (C)i) ఈస్ట్ ii) పుట్టగొడుగు iii) కస్కుట iv) జలగA) (i), (ii)B) (iii)C) (iii), (iv)D) (i)4213143. Which is different according to sound off' gh'1.cough. 2.flight. 3.thigh 4.high4312144. క్రింది వాటిలో సరికానిది1. మాలపిల్ల - అంటరానితనం2. రైతు బిడ్డ - రైతన్న కష్టాలు3. భలే తాత మన బాపూజీ - దొంగ రాముడు 4. వెడలిపో తెల్లదొర వెడలిపో - స్వాతంత్ర్యం సిద్ధించింది1324145. క్రింది వాటిలో సరైనది1. తూర్పార పట్టడం అనే ప్రక్రియ కొన్ని కొన్ని బరువైనది గల పదార్థాలు కలిసినప్పుడు ఉపయోగిస్తాం 2.ఒక ద్రవ పదార్థం లో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం3. ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను తీయడానికి స్వేదనం పద్ధతిని ఉపయోగిస్తాం4. ఒక మిశ్రమం లో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేస్తాం2341146. 2022 ప్రపంచ పోటీ సూచికలో అగ్రస్థానంలో ఉన్న దేశం1. నార్వే 2.డెన్మార్క్ 3.స్వీడన్ 4.ఐర్లాండ్1432147. రక్తం ద్రవ రూప కణజాలం అనేది ఒక 1.భావన2.యదార్థం3. పరికల్పన4.సిద్ధాంతం1342148. ' ప్రపంచమంతా ' - అన్న పదంలోని సంధి . 1 . అత్త్వసంధి 2 . ఇత్త్వసంధి3 . ఉత్త్వసంధి4 . సరళాదేశసంధి ,3412149. CLIP కార్యక్రమ అమలులో పర్యవేక్షక బృందాలు పర్యవేక్షించాల్సిన అంశాలు1 . కార్యక్రమం అమలుతీరు 2 . పిల్లల్లో ఆశించిన ప్రగతి పరిశీలన 3 . పిల్లల ప్రగతి ఆధారంగా పాఠశాల గ్రేడింగ్4 . పైవన్ని1423150. 2022 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలకు భారత జట్టు జెండా బేరర్‌గా ఎవరు ఎంపికయ్యారు?A. పి.వి. సింధు & మన్‌ప్రీత్ సింగ్B. లోవ్లినా బోర్గోహనే & నీరజ్ చోప్రాC. నీరజ్ చోప్రా & పి.వి. సింధుD. మీరాబాయి చాను & మన్‌ప్రీత్ సింగ్2143151. ఈ క్రింది వాక్యాలలో సరికానిది 1 ) పెరియపురాణం క్రీ.శ. 12 వ శతాబ్దానికి చెందినది 2 ) భక్త కన్నప్ప వ్యవసాయదారులు పశుపోషకుల సమాజానికి చెందినవాడు 3 ) శ్రీశైల మల్లిఖార్జునస్వామి , అహోబిల నరసింహస్వామిని తమ అల్లుళ్ళగా చెంచుజాతి వారు భావిస్తారు4 ) భింబెట్కా గుహలలో అడవిపంది చిత్రం ఉంది .2431152. Which is used to dinner over the past habits1. need to 2.ought to3 .dare to4.used to1324153. క్రింది వాటిలో సరైనది1.భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుపుతూ గీచిన ఊహ రేఖ అక్షం2.పురాతన ఖగోళ గ్లోబ్ ను టక్ ఆల్ దిన్ రూపొందించాడు3.గ్లోబస్ అనేది గ్రీక్ పదం4.90⁰ అక్షాంశం అంటే ధృవ ప్రాంతం 1.142.1234.1344.12342143154. The superlative degree among the four is1. America is richer than any other country2. India is not so rich as China .3. Very few countries in the world are as rich as Japan . 4. Virat Kohli is one of the richest person in the contemporary cricket .3214155. " సాధుసంగమమున సామాన్యుడును గూడు మంచి గుణములను గ్రహించు చుండపుష్పసౌరభంబుము పొందదా దారంబు ” ఈ పద్యపాదాలలోని1. ఉపమా అలంకారం2. ఉత్ప్రేక్షా అలంకారం3.రూపక అలంకారం 4 . అర్థాంతరన్యాసాలంకారం1243156. కింది వాటిలో మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది ఏది?ఎ) సార్వజనీన ప్రాథమిక విద్య బి) పాఠశాలల్లో నమోదు, నిలకడ పెంచడంసి) పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహార సరఫరా చేయడండి) తెలివైన విద్యార్థులకు బియ్యం అందించడంఇ) బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఆహారం, పౌష్టికాహారం అందించడం1) ఎ, బి 2) బి, సి3) సి, డి 4) డి, ఇ2143157. ఒక విద్యార్థి ఆంగ్లములో ఉన్న ఒక కవితను తెలుగులోకి అనువాదించటం ఏ లక్ష్యాన్ని తెలుపుతుంది 1 . భాషంతరీకరణం2 . వినియోగం 3 . సృజనాత్మకత 4 . జ్ఞానం3241158. క్రింది వాటిలో లక్ష్యాల లక్షణాలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి -1 . విషయ ప్రాముఖ్యం కలిగి ఉంటాయి 2 . నిర్ణయించిన సమయంలో సాధించడానికి వీలుగా ఉండాలి 3 . పరిశీలించేవిగాను , కొలవదగనిగానూ ఉండాలి 4 . మూల్యాంకనం చేయుటకు వీలుగా ఉండాలి2134159. అతి పెద్దదైన , లోతైన మహాసముద్రం ?1. హిందూ మహాసముద్రం 2. ఆర్కిటిక్ మహాసముద్రం 3. అట్లాంటిక్ మహాసముద్రం 4. పసిఫిక్ మహాసముద్రం4321160. క్రింది వాటిలో సరైనది 1.అర్థ వృత్తం లోని కోణం లంబకోణం2. అర్థ వృత్త కోణం సరళ కోణం 3. అర్థ వృత్తం మొత్తం వృత్త వైశాల్యంలో 50 శాతం ఉంటుంది4. ఒక సెక్టార్ వైశాల్యం మొత్తం వైశాల్యంలో 25 శాతం అయితే అది వృత్త కేంద్రం వద్దచేసే కోణం 90 డిగ్రీలు1.1232.2343.1244.12341432